ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఈ కుర్రాడెవరో కానీ.. వెరైటీ హెల్మెట్‌తో పోలీసులను కడుపుబ్బా నవ్వించేశాడు..!

ABN, First Publish Date - 2023-11-21T19:45:12+05:30

బన్నీ హెల్మెట్ ధరించి పోలీసులకే కితకితలు పెట్టిన యువకుడి వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో వెరైటీ కంటెంట్‌కు కొదవే లేదు. ఒక్కో వీడియో చూసే కొద్దీ నవ్వాగక కడుపు నొప్పి రావాల్సిందే. అలాంటి ఓ యువకుడి వీడియో(Viral Video) ఇప్పుడు జనాలకు కితకితలు పెడుతోంది. యువకుడి తీరుకు పోలీసులకు కూడా నవ్వాగలేదంటే కుర్రాడి కామెడీ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Homemade Washing Machine: వాషింగ్ మెషీన్ కొనడానికి డబ్బుల్లేక.. ఓ డ్రమ్ముతో ఎలా తయారు చేశాడో చూస్తే..!

ఇంతకీ వీడియోలో ఏముందంటే, ఓ వ్యక్తి వింత హెల్మెట్ ధరించాడు. హెల్మెట్ చుట్టూ కుందేలు ఆకారంలో ఉన్న తొడుగు అమర్చాడు. హెల్మెట్‌కు ఓ కెమెరా కూడా తగిలించాడు. తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసు ఒకరు యువకుడిని చూసి షాకైపోయాడు, ఆ తరువాత అతడితో ఫన్నీ సంభాషణ ప్రారంభించాడు. ‘‘నువ్వు ఏం చేస్తుంటావు. ఇలాంటి హెల్మెట్ ఎందుకు పెట్టుకున్నావు. నువ్వేమైనా కుందేలువా?’’ అంటూ సరదా ప్రశ్నలు వేశాడు. కొందరేమో అసలు హెల్మెట్ పెట్టుకోరు, మరికొందరేమో ఇలాంటి హెల్మె్ట్లు పెట్టుకుంటూ ఉంటారు అంటూ సరదా కామెంట్ చేశారు. ఆ తరువాత కుర్రాడిని పంపించేశాడు(Youth wearing bunny helmet makes cop erupt into laughter).

Viral Video: లోకల్ ట్రైన్‌లో ఫైవ్‌స్టార్ రెస్టారెంట్..విదేశాల్లో కాదండోయ్.. మన దగ్గరే..!

అయితే, ఏకంగా పోలీసునే నవ్వించిన యువకుడిని నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. కుర్రాడు నిజంగా సెన్సాఫ్ హ్యూమర్ ఉన్నవాడంటూ కొందరు కామెంట్ చేశారు. ప్రజలతో సరదాగా వ్యవహరించిన పోలీసునూ కొందరు ప్రశంసించారు. ఇలాంటి ఫ్రెండ్లీ పోలీసుల అవసరం సమాజానికి ఎంతో ఉందని వ్యాఖ్యానించారు. ఇలా జనాలను ఆకట్టుకుంటున్న ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Ind Vs Aus: ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తే ఇంతే.. ఫైనల్స్‌లో టీమిండియా బ్యాటింగ్‌పై నోరుపారేసుకున్న షాహిద్ అఫ్రీదీ!

Viral: నేను వరల్డ్ కప్ మ్యాచ్ చూడను.. ఆనంద్ మహింద్రా సంచలన ప్రకటన..కారణం తెలిస్తే..

Dangerous animals: ఇవే మనుషుల ప్రాణాలను తీసేస్తున్నాయ్.. ఆ ఒక్కదాని వల్ల ఏడాదికి 7 లక్షల మందికి పైనే..

Updated Date - 2023-11-21T19:45:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising