ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: కారులో ఎక్కమంటే ప్రియున్ని ఖంగు తినిపించిన ప్రేయసి.. ట్రాలీ బ్యాగ్‍‌తో ఏం చేసిందో చూడండి..

ABN, First Publish Date - 2023-01-12T20:50:29+05:30

ప్రేమికులు, వధూవరుల మధ్యన చోటు చేసుకునే ఆసక్తికర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఇంకొన్నిసార్లు అనుకోకుండా సరదా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రేమికులు, వధూవరుల మధ్యన చోటు చేసుకునే ఆసక్తికర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఇంకొన్నిసార్లు అనుకోకుండా సరదా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఫన్నీ వీడియోలు కూడా నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ప్రియురాలిని కారులో ఎక్కమన్న ప్రియుడికి.. చివరికి ఖంగు తినిపించింది. ట్రాలీ బ్యాగ్‌తో వచ్చిన ఆమె.. చివరకు ప్రియుడికి షాక్ ఇచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

యువతిని బలవంతంగా లాక్కెళ్లిన వ్యక్తి.. వీడియోలో కాపాడండి అంటూ వేడుకోలు.. మరుసటి రోజు చూస్తే..

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. ఓ వ్యక్తి తన ప్రియురాలితో కలిసి ట్రిప్‌కు ప్లాన్ చేస్తాడు. ఓ ఖరీదైన కారుతో ప్రేయసి (girlfriend) కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. పెద్ద ట్రాలీ బ్యాగ్‌ను (Trolley bag) కారు వద్దకు తీసుకొచ్చిన యువతి.. దాన్ని కారు వెనుక భాగంలో పెట్టేందుకు ప్రయత్నిస్తుంది. కానీ అందులో దాన్ని అమర్చేందుకు స్థలం సరిపోదు. దీంతో ముందుకు వెళ్లి ప్రియుడిని కారు డోరు తీయమని కోరుతుంది. డోరు తీయగానే.. ట్రాలీ బ్యాగ్‌ను సీటు మధ్యలో పెట్టాలని చూసినా వీలు కాదు. చివరు ఆమె ఒక్కటే కారులో కూర్చుని, ట్రాలీ బ్యాగ్‌ను మాత్రం నేలపై ఉంచి చేత్తో పట్టుకుని ఉంటుంది. కారుతో పాటూ ట్రాలీ బ్యాగ్‌ను చేత్తో పట్టుకుని లాక్కెళ్లడం చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. అలా ఎంత సేపు బ్యాగ్‌ను పట్టుకుంటావ్... అని కొందరు, మీ ఐడియా అదుర్స్.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

ప్రేయసి గుర్తుగా 2500 వీడియోలు, 250 ఫొటోలను దాచుకున్న ప్రియుడు.. అయితే చివరకు ప్రియురాలి తల్లి అలా అనడంతో..

Updated Date - 2023-01-12T20:50:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising