ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఏంటి తమ్ముడూ.. లైక్స్ కోసం ఇంతలా దిగజారాలా?.. గౌను వేసుకుని మార్కెట్‌లో తిరిగిన యువకుడు.. నెటిజన్లు రియాక్షన్లు ఏంటంటే..?

ABN, First Publish Date - 2023-06-11T16:06:08+05:30

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించేందుకు నానా తంటాలు పడుతున్నారు. రకరకాల పనులు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో కొందరు హద్దు మీరి మరీ విచిత్రమైన పనులు చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా (Social Media)లో పాపులారిటీ సంపాదించేందుకు నానా తంటాలు పడుతున్నారు. రకరకాల పనులు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో కొందరు హద్దు మీరి మరీ విచిత్రమైన పనులు చేస్తున్నారు. చుట్టు పక్కల వారికి ఇబ్బందులు కలిగిస్తున్నారు. తాజాగా ఓ కుర్రాడు అమ్మాయి డ్రెస్ వేసుకుని మార్కెట్లో తిరిగాడు (Young man wears women's outfit ). అతడిని చూసి మార్కెట్లో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral Video)అవుతోంది.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ యువకుడు అమ్మాయిలు ధరించే గౌను వేసుకుని మార్కెట్‌లోకి వచ్చాడు. ఓ షాప్ దగ్గర టీషర్ట్ కోసం బేరం ఆడాడు. ఆ తర్వాత ఇతరులను ఆటపట్టించాడు. ఈ వీడియోలోని వ్యక్తి ఎవరు, ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయంపై స్పష్టత లేదు. ilovepatna అనే ఇన్‌స్టా ఖాతాలో ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Baby panda: పాపం.. ఉయ్యాల ఎక్కేందుకు ఆ బేబీ పాండా ఎంత అవస్థ పడుతోందో.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..

ఈ వీడియోను ఇప్పటివరకు 42 లక్షల మంది వీక్షించారు. 2.3 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``ఈ యువకడి కాన్ఫిడెన్స్ అద్భుతం``, ``పాపాం.. ఆంటీకి కూతుళ్లు లేరేమో``, ``భయ్యా.. ఇదంతా లైక్స్ కోసమేనా?``, ``లైక్స్ కోసం మరీ ఇంతలా దిగజారాలా..`` అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-06-11T16:06:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising