ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral: భర్తంటే ఇలా ఉండాలి.. తన భార్యను దోమలు కుడుతున్నాయంటూ ఫిర్యాదు.. వెంటనే స్పందించిన పోలీసులు ఏం చేశారంటే..

ABN, First Publish Date - 2023-03-22T18:35:21+05:30

మనదేశంలోని చాలా నగరాల్లో దోమల స్వైర వివాహం సాధారణమే. పబ్లిక్ ప్లేస్‌ల్లో అయితే దోమల బెడద మరింత ఎక్కువగా ఉంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మనదేశంలోని చాలా నగరాల్లో దోమల (Mosquitoes) స్వైర వివాహం సాధారణమే. పబ్లిక్ ప్లేస్‌ల్లో అయితే దోమల బెడద మరింత ఎక్కువగా ఉంటుంది. చాలా హాస్పిటల్స్‌లో (Hospitals) కూడా దోమలు అక్కడి వారిని ఇబ్బంది పెడుతుంటాయి. చాలా మంది దోమలను పట్టించుకోరు. కానీ, ఉత్తరప్రదేశ్‌కు (Uttar Pradesh) చెందిన వ్యక్తి తన భార్యను (Wife) దోమలు కుడుతుంటే తట్టుకోలేకపోయాడు. తనకు సహాయం చేయాల్సిందిగా యూపీ పోలీసులను (UP Police) ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. వెంటనే పోలీసులు స్పందించడం విశేషం.

యూపీలోని చాంద్‌దౌసీ ప్రాంతానికి చెందిన అసద్ ఖాన్ అనే వ్యక్తి భార్య ఇటీవలే ఆసుపత్రిలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ హాస్పిటల్ ఆవరణ అపరిశుభ్రంగా దోమలతో నిండిపోయింది. దోమల బెడద ఎక్కువగా ఉండటంతో అతని భార్య తీవ్ర ఇబ్బందికి గురైంది. భార్య పరిస్థితి చూసి చలించిన అసద్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన సమస్య గురించి సోషల్ మీడియా ద్వారా పోలీసులకు తెలిపాడు. ‟నా భార్య బాధ చూడలేకపోతున్నాను. ఓవైపు నొప్పులు, మరోవైపు దోమల బెడద. దయచేసి తన సమస్యకు పరిష్కారం చూపించండి’’ అంటూ ట్వీట్ చేశాడు.

Gold Price: తులం బంగారం రూ.10 వేలు మాత్రమే.. 2006వ సంవత్సరంలో ధర ఇదీ.. నేడు ఏకంగా రూ.60 వేలకు ఎందుకు చేరిందంటే..

ఆ ట్వీట్ చూసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. స్థానిక పోలీసులను రంగంలోకి దించారు. పోలీసులు సమీపంలోని షాపుకెళ్లి మస్కిటో కాయిల్‌తో (Mosquito Coil) ఆసుపత్రికి వెళ్లారు. నిమిషాల వ్యవధిలో తన సమస్యను పరిష్కరించిన పోలీసులకు అసద్ ధన్యవాదాలు తెలిపారు. పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందడటంతోనే పోలీసులు ఆసుపత్రికి మస్కిటో కాయిల్స్ తీసుకెళ్లినట్టు సమాచారం.

Big Alert to Bachelors: బ్యాచులర్స్‌కు గుండె దడ తెప్పించే వార్త.. పెళ్లి చేసుకుంటే అన్నీ కష్టాలే అనుకునే వాళ్ల కోసమే..!

Updated Date - 2023-03-22T18:35:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising