ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఇంజనీర్లను కూడా మించిన క్రియేటివిటీ.. స్కార్పియో కారును కొనలేక.. ఓ ఆటోడ్రైవర్ వింత తెలివి..!

ABN, First Publish Date - 2023-11-21T22:15:01+05:30

ఓ ఆటోవాలా తన ఆటో వెనక భాగాన్ని మహీంద్రా కారు వెనక భాగాన్ని పోలి ఉండేలా డిజైన్ చేయించుకున్నాడు.

ఇంటర్నెట్ డెస్క్: కొందరు ఆటోవాలాలు తమ ఆటోలను రకరకాలుగా అలంకరిస్తారన్న విషయం తెలిసిందే. ఆటోను శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా, దాన్ని అలంకరించిన తీరు చూస్తే కచ్చితంగా ముచ్చటేస్తుంది. అయితే, నెట్టింట్లో వైరల్ అవుతున్న ఓ ఆటోవాలా వీడియో(Viral Video) జనాలకు ఇంతకు మించి కిక్కిస్తోంది. ఓరి దేవుడో ఇదేం క్రియేటివిటీరా బాబూ అంటూ వారు షాకైపోతున్నారు.

Viral Video: బాబోయ్.. ఇతడి గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. అనకొండ నీళ్లల్లోకి వెళ్లి దాక్కుంటున్నా..!

వీడియోలోని ఓ ఆటోవాలా తన ఆటో వెనక భాగాన్ని మహీంద్రా కారు వెనక భాగాన్ని పోలి ఉండేలా డిజైన్ చేయించుకున్నాడు. ఆ డిజైన్ ఎంత కచ్చితంగా ఉందంటే వెనక నుంచి చూస్తే అది నిజంగా కారేమో అనే భ్రమ కలుగుతుంది. ఇక వీడియోలో కూడా కారును అచ్చు ఇదే విధంగా చూపించడంతో జనాలు షాకైపోతున్నారు. ఓరి దేవుడా ఇదేం క్రియేటివిటీ అంటూ నెత్తీనోరు కొట్టుకుంటున్నారు(auto that looks like a scorpio from behind goes viral).

Viral Video: లోకల్ ట్రైన్‌లో ఫైవ్‌స్టార్ రెస్టారెంట్..విదేశాల్లో కాదండోయ్.. మన దగ్గరే..!

వీడియో జనాలకు బాగా నచ్చడంతో కుప్పలుతెప్పలుగా వ్యూస్ వచ్చిపడ్డాయి. మనీష్ త్యాగీ అనే ఇన్‌స్టా హ్యాండిల్‌లో తొలిసారి ప్రత్యక్షమైన ఈ వీడియో కొద్ది రోజులకే ఆరున్నర లక్షల వ్యూస్ సాధించింది. ఆటో, స్కార్పియోను కలగలిపినట్టున్న దీనికి స్కార్పిటో అని పెరు పెట్టాలని కొందరు వ్యాఖ్యానించారు. ఆటోలో సీట్లు గట్రా బాగుండటాన్ని గమనించిన కొందరు దాన్ని లగ్జరీ ఆటోగా అభివర్ణించారు. వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.

Homemade Washing Machine: వాషింగ్ మెషీన్ కొనడానికి డబ్బుల్లేక.. ఓ డ్రమ్ముతో ఎలా తయారు చేశాడో చూస్తే..!

Updated Date - 2023-11-21T22:44:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising