ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: భూమ్మీద నూకలు మిగిలున్నాయ్.. అంటే ఇదేనేమో.. ఈ మహిళ విషయంలో ఏం జరిగిందో మీరే చూడండి..

ABN, First Publish Date - 2023-02-01T20:20:45+05:30

పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి ఆశ్చర్యకరంగా.. చిన్న గాయం కూడా కాకుండా క్షేమంగా బయటపడే వారిని చూసినప్పుడు, వీరికి భూమ్మీద నూకలున్నాయని.. అంటూ ఉంటాం. ప్రమాద ఘటనల్లో ప్రాణాపాయం నుంచి బయటపడిన వారిని చూసిన సందర్భాల్లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి ఆశ్చర్యకరంగా.. చిన్న గాయం కూడా కాకుండా క్షేమంగా బయటపడే వారిని చూసినప్పుడు, వీరికి భూమ్మీద నూకలున్నాయని.. అంటూ ఉంటాం. ప్రమాద ఘటనల్లో ప్రాణాపాయం నుంచి బయటపడిన వారిని చూసిన సందర్భాల్లో ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఓ మహిళ పెద్ద ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. హవాయిలోని (Hawaii) పలోలో వ్యాలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. 17 సెకన్ల నిడివి గల వీడియోలో.. ఓ మహిళ (woman) ఇంటి పనుల్లో నిమగ్నమై ఉంటుంది. ఇంతలో ఏదో పని మీద మరో గదిలోకి వెళ్తుండగా.. ఒక్కసారిగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఓ పెద్ద బండరాయి (big stone) సడన్‌గా ఇంట్లోకి దూసుకొస్తుంది. పెద్ద శబ్ధంతో ఇంటి గోడలను ధ్వంసం చేసుకుంటూ లోపలికి వస్తుంది. సడన్‌గా మహిళ వెనక్కు వెళ్లడంతో.. ప్రమాదం (accident) వెంట్రుక వాసిలో తప్పిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంటుంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: యువతి ఫొటో తీస్తుండగా ఏకంగా ఫోన్‌నే మింగేసిన ఏనుగు.. చివరకు మావటి ఏం చేశాడంటే..

Updated Date - 2023-02-01T20:21:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising