ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Train Accident: ట్రైన్ వచ్చేలోపు రైల్వే ట్రాకును దాటేస్తానులే అని.. బైక్‌ను ముందుకే పోనిచ్చాడో వ్యక్తి.. చివరకు షాకింగ్ సీన్..!

ABN, First Publish Date - 2023-06-15T17:46:51+05:30

నిదాననమే ప్రదానమని పెద్దవాళ్లు ఎప్పుడో చెప్పారు. కానీ చెవులకు ఎక్కించుకునేవాళ్లు తక్కువ. కారణాలు ఏవైనా వాహనాలు వేగంగా నడుపుతూ వెళుతుంటారు. మరికొందరు ఎక్కడైనా ఆగాలంటే కొంపలు మునిగిపోయినంత కంగారు పడతారు. ట్రైన్ వస్తున్నట్టు సిగ్నల్ పడినా ఓ వ్యక్తి ఆగలేకపోయాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇప్పటి బిజీ బిజీ బ్రతుకులలో మనిషి దేనికోసం కొద్దిసేపు కూడ ఆగలేడు. అన్నీ వేగంగానే జరిగిపోవాలని అనుకుంటాడు. ఈ తొందర కొన్నిసార్లు సమయం ఆదా చేసినా మరికొన్నిసార్లు ప్రమాదాలలోకి నెట్టేస్తుంది. ఎక్కడైనా రైలు వస్తున్నప్పుడు రైల్వే గేట్ సిబ్బంది ముందుగానే గేట్ వేసేస్తుంటారు. రైలు వెళ్లేటప్పుడు ఎవరైనా వస్తే ప్రాణాలకు ప్రమాదమని వారు గేటు వేయడం, సిగ్నల్ ఇవ్వడం చేస్తే కొందరు మాత్రం అతి విశ్వాసం ప్రదర్శిస్తారు. ట్రైన్ వచ్చేలోపు ట్రాక్ దాటి వెళ్లిపోవచ్చులే అనే ఆలోచనతో సిగ్నల్ కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోతుంటారు. ఓ వ్యక్తి ఇలానే చేశాడు. ట్రైన్ వచ్చేలోపు ట్రాక్ దాటెయ్యచ్చులే అని బైక్ ను ముందుకు పోనిచ్చాడు. ఆ తరువాత జరిగిందేంటో చూసి ప్రతి ఒక్కరూ షాకవుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

నిదాననమే ప్రదానమని పెద్దవాళ్లు ఎప్పుడో చెప్పారు. కానీ చెవులకు ఎక్కించుకునేవాళ్లు తక్కువ. కారణాలు ఏవైనా వాహనాలు వేగంగా నడుపుతూ వెళుతుంటారు. మరికొందరు ఎక్కడైనా ఆగాలంటే కొంపలు మునిగిపోయినంత కంగారు పడతారు. ట్రైన్ వస్తున్నట్టు సిగ్నల్(Trian signal) పడినా ఓ వ్యక్తి ఆగలేకపోయాడు. వీడియోలో ఓ వ్యక్తి బైక్ మీద రైల్వే ట్రాక్ దాటాలని ప్రయత్నిస్తున్నట్టు చూడచ్చు(man trying to cross railway track on bike). అవతలి వైపు నుండి ఓ వ్యక్తి రావొద్దంటూ సైగ చేస్తున్నా అతను పట్టించుకోలేదు. అతను తన బైక్ ను ముందుకు పోనిచ్చి ట్రాక్ దాటుతుండగా ఒక్కసారిగా ట్రైన్ దూసుకొచ్చింది. అది వేగంగా అతన్ని గుద్దేసింది(Train hit the man). ట్రైన్ గుద్దగానే బైక్ ఒకవైపు, అతను మరొకవైపు ఎగిరిపడ్డారు. తనెక్కడ పడ్డాడు అనేది కనిపించలేదు కానీ అతను బ్రతికి ఉంటాడని ఈ వీడియో చూసిన ఎవరూ చెప్పలేకపోయారు.

Butter Milk: ఏంటీ..? మజ్జిగతో జుట్టును జిగేల్‌మనిపించొచొచ్చా..? అని అవాక్కవుతున్నారా..? ఓ గ్లాసుడు మజ్జిగలో దీన్ని కలిపి..!


ఈ వీడియోను !second before disaster అనే ట్విట్టర్ అకౌంట్(Twitter account)నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ కు లోనవుతున్నారు. 'అవతలి వైపు వ్యక్తి రావొద్దని చెబుతున్నా అతను వినిపించుకోలేదు' అని ఒకరు కామెంట్ చేశారు. 'ఆ ట్రైన్ అతనికి సర్ఫ్రైజ్ ఇవ్వడానికి వచ్చింది' అని మరొకరు సెటైర్ వేశారు. 'అతనికి ఏమీ కాకూడదని నేను కోరుకుంటున్నాను కానీ జరిగినది చూస్తే అతను బ్రతికి ఉండడని అనిపిస్తోంది'అని మరొకరు భావోద్వేగానికి లోనయ్యారు. 'ప్రజలు చచ్చిపోవడం చూడటం ఎంటర్టైన్మెంట్ కాదు' అని మరికొందరు ఈ సంఘటనను వీడియో తీయడం పట్ల విరుచుకుపడ్డారు.

Viral Video: ఈ కుర్రాడి వింత చేష్టలకు ఉలిక్కి పడిన యువతి.. పక్కనున్న ట్రెడ్‌మిల్‌పైకి సైలెంట్‌గా వచ్చి.. ఒక్క మాట కూడా మాట్లాడకుండానే..!


Updated Date - 2023-06-15T17:46:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising