ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Snake: వామ్మో.. పాము ద్విచక్రవాహనంలోకి ఎలా దూరిందో చూడండి

ABN, First Publish Date - 2023-12-13T11:50:04+05:30

మరమ్మతుల కోసం వచ్చిన ద్విచక్రవాహనంలో ఉన్న పాము(Snake)ను అగ్నిమాపక సిబ్బంది పట్టి అటవీ శాఖ

ఐసిఎఫ్‌(చెన్నై): మరమ్మతుల కోసం వచ్చిన ద్విచక్రవాహనంలో ఉన్న పాము(Snake)ను అగ్నిమాపక సిబ్బంది పట్టి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. స్థానిక రెడ్‌హిల్స్‌ పద్మావతినగర్‌ మెయిన్‌ రోడ్డులో ఉన్న మెకానిక్‌ షాపులో మరమ్మతుల కోసం ఓ వ్యక్తి స్కూటర్‌ ఇచ్చి వెళ్లారు. వాహనం ముందు భాగంలో ఏదో శబ్దం వినిపిస్తుండడంతో మెకానిక్‌ ముందు భాగాన్ని విప్పి చూశాడు. పాము చుట్టుచుట్టుకొని పడుకొని ఉండడాన్ని గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సుమారు 7 అడుగుల పొడవున్న పామును పట్టిన అగ్నిమాపక సిబ్బంది అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.

Updated Date - 2023-12-13T11:50:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising