ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Lift killed Child: అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్నారా..? లిఫ్ట్‌లో వెళ్తూ 6 ఏళ్ల ఈ పిల్లాడు ఎలా చనిపోయాడో తెలిస్తే..!

ABN, First Publish Date - 2023-11-15T20:47:29+05:30

ప్రస్తుతం కింది స్థాయి పట్టణాల్లో కూడా అపార్ట్‌మెంట్‌లు, పై అంతస్థులకు వెళ్లడానికి లిఫ్ట్‌లు సర్వ సాధారణంగా మారిపోయాయి. మెట్లు ఎక్కనవసరం లేకుండా లిఫ్ట్‌లు ఎక్కి వెళ్లడం ఎంత సౌకర్యంగా ఉంటుందో, ఒక్కోసారి అంతే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది

ప్రస్తుతం కింది స్థాయి పట్టణాల్లో కూడా అపార్ట్‌మెంట్‌లు, పై అంతస్థులకు వెళ్లడానికి లిఫ్ట్‌లు (Lifts) సర్వ సాధారణంగా మారిపోయాయి. మెట్లు ఎక్కనవసరం లేకుండా లిఫ్ట్‌లు ఎక్కి వెళ్లడం ఎంత సౌకర్యంగా ఉంటుందో, ఒక్కోసారి అంతే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. తాజాగా గుజరాత్‌ (Gujarat)లోని అహ్మదాబాద్‌ (Ahmedabad)లో ఓ ఆరేళ్ల కుర్రాడు ఆడుకుంటూ లిఫ్ట్‌లోకి ప్రవేశించి ప్రమాదవశాత్తూ చనిపోయాడు. ఆ కుర్రాడి మృతదేహాన్ని బయటకు తీయడం కూడా చాలా కష్టంగా మారింది.

అహ్మదాబాద్‌లోని షాహిబాగ్ దఫ్నాలాలో ఉన్న వసంత్ విహార్ సొసైటీలో సీ బ్లాక్‌కు చెందిన ఓ ఆరేళ్ల కుర్రాడు ఆడుకుంటూ లిఫ్ట్‌లోకి వెళ్లాడు. లిఫ్ట్ డోర్ మూసుకుంటుండగా బయటకు వచ్చేందుకు ప్రయత్నించాడు. దాంతో లిఫ్ట్‌కు, ఫ్లోర్‌కు మధ్య ఇరుక్కుపోయాడు. అతడి తల లిఫ్ట్ రెండు తలుపుల మధ్య ఉండిపోయింది. లిఫ్ట్ అలాగే పైకి వెళ్లిపోవడంతో అతడు మెడ నలిగిపోయింది. ఆ కుర్రాడు అక్కడికక్కడే మరణించాడు. ఆ కుర్రాడి మృతదేహం బయటకు తీయడం కూడా కష్టంగా మారింది.

Viral Video: వామ్మో.. ఇదెక్కడి అరాచకం.. బైక్‌ను లేపి రాకెట్ లాంఛింగ్.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఆ కుర్రాడు చనిపోయాడు. అతి కష్టం మీద చిన్నారి మృతదేహాన్ని లిఫ్ట్‌ నుంచి బయటకు తీశారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

Updated Date - 2023-11-15T20:47:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising