ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rajanikanth: సూపర్‌హిట్‌ చిత్రంలో సూపర్‌స్టార్‌!

ABN, First Publish Date - 2023-02-20T19:33:37+05:30

Rajanikanth to act in kanthara 2

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కన్నడ చిత్రం ‘కాంతార’(kanthara2) చిత్రం విడుదలైన అన్ని భాషల్లో ఎంతగా సంచలనం సృష్టించిందో తెలిసిందే! చిన్ని సినిమాగా విడుదలై అద్భుతమైన విజయం సాధించి కోట్లు వసూళ్లు రాబట్టింది. దీనికి కొనసాగింపుగా ‘కాంతార-2’ (kanthara) ఉన్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా రానున్న చిత్రంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (superstar Rajanikanth) నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న రిషబ్‌ శెట్టి ముందు ఈ విషయం ఉంచినప్పుడు ఆయన నవ్వుతూ జారుకున్నారట. దీంతో ఈ వార్త నిజమేననుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు. సోషల్‌మీడియాలో మాత్రం ‘‘సూపర్‌ హిట్‌ చిత్రంలో సూపర్‌స్టార్‌’ అంటూషేర్‌ చేస్తున్నారు.

‘కాంతార’ సినిమా చూసిన రజనీకాంత్‌ సినిమా, దర్శకుడు రిషబ్‌శెట్టిపై ప్రశంసలు కురిపించారు. ఇంటికి పిలిచి సన్మానం చేశారు. ‘ప్రస్తుతం ‘కాంతార2’కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. జూన్‌లో షూటింగ్‌ మొదలయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాదిలో ప్యాన్‌ ఇండియా (pan india) స్థాయిలో విడుదల చేస్తామని ఇప్పటికే రిషబ్‌ వెల్లడించారు.

Updated Date - 2023-02-20T19:33:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising