Home » Rishab Shetty
రిషబ్ శెట్టి హనుమాన్ సీక్వెల్ జైహనుమాన్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రిషబ్ ఆంజనేయస్వామిగా కనిపించనున్నారు.
రిషబ్ శెట్టి... మూడేళ్ల క్రితం ఎలాంటి అంచనాల్లేకుండా ‘కాంతార’తో వచ్చి యావత్ సినీ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. ఇప్పుడా సినిమాకి ప్రీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్ 1’తో మరోసారి తన నట విశ్వరూపాన్ని ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా ఈ డైరెక్టర్ కమ్ రైటర్ కమ్ యాక్టర్ చెబుతున్న కొన్ని ఆసక్తికర విశేషాలివి...
బాలీవుడ్ క్వీన్, ఫైర్‌బ్రాంబ్ కంగనా రనౌత్ మరోసారి నెపోటిజం టాపిక్‌ను లేవనెత్తారు. మరోసారి బంధుప్రీతి మాఫియా బయటపడిందంటూ ఆమె కామెంట్లు చేశారు. తాజాగా ముంబైలో జరిగిన ‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ తీరుపై ఆమె కామెంట్ చేశారు.
Rajanikanth to act in kanthara 2
‘కాంతార’ (Kantara) తో వరల్డ్ వైడ్‌గా ఫేమ్‌ను సంపాదించుకున్న నటుడు రిషబ్ శెట్టి (Rishab Shetty). ఈ సినిమాలో ఆయన నటనకు మంచి మార్కులే పడ్డాయి. అభిమాలను మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి.
కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులను భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి విందును ఇచ్చారు.
కన్నడ సూపర్‌హిట్ చిత్రం ‘కాంతారా’ సినిమా కేసులో మరో ట్విస్ట్ వెలుగుచూసింది....
జనవరి లో సంక్రాంతి పండగ నాడు విడుదల అయిన 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya) లో చిరంజీవితో (MegaStar Chiranjeevi) 'బాస్ పార్టీ' (Boss Party Song) సాంగ్ లో డాన్స్ చేసిన ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) ఇప్పుడు ఇంకో పెద్ద ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసింది
'ఇనాందార్' సినిమాలో ఒక గ్లామర్ తో కూడిన పాటను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. సమంత (Samatha) నటించిన ఐటెం సాంగ్ 'వూ అంటావా మావా' (Voo Antava Mava) పాట లా ఈ ఎస్తర్ (Ester) 'సిల్క్ మిల్క్' (#SilkMilkSong) పాట కూడా బాగా వైరల్ అవుతోంది.
కన్నడ నటుడు రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా నటించిన సినిమా ‘కాంతార’ (Kantara). ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. ఈ మూవీలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ‘వరాహ రూపం’ (Varaha Roopam) పాట.