ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Swiggy: స్విగ్గీలో కేవలం బిర్యానీ మాత్రమే కాదు కండోమ్స్ ఎన్ని ఆర్డరిచ్చారంటే..

ABN, First Publish Date - 2023-06-01T12:42:44+05:30

ఐపీఎల్‌ 2023 సీజన్‌ రెండు నెలల పాటు క్రికెట్‌ అభిమానులను ఆలరించింది. ఈ పోటీల్లో భాగంగా చెన్నైలో జరిగిన మ్యాచ్‌లను వీక్షించేందుకు వచ్చిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడయార్‌(చెన్నై): ఐపీఎల్‌ 2023 సీజన్‌ రెండు నెలల పాటు క్రికెట్‌ అభిమానులను ఆలరించింది. ఈ పోటీల్లో భాగంగా చెన్నైలో జరిగిన మ్యాచ్‌లను వీక్షించేందుకు వచ్చిన క్రికెట్‌ అభిమానులు కోటి 20 లక్షల బిర్యానీ ప్యాకెట్లను ఆర్డరిచ్చి ఆరగించారని ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్డింగ్‌ యాప్‌ స్విగ్గీ(Swiggy) వెల్లడించింది. స్విగ్గీలో కేవలం బిర్యానీ మాత్రమే కాకుండా కండోమ్స్‌ కూడా ఆర్డర్‌ చేసినట్టు తెలిపింది. ఈ సీజన్‌ మొత్తంగా చూసుకుంటే 1.20 కోట్ల బిర్యానీ ఆర్డర్లు వచ్చాయని, అంటే నిమిషానికి 212 ఆర్డర్లు వచ్చినట్టు పేర్కొంది. స్విగ్గీలో అధికంగా ఆర్డర్‌ ఇచ్చి కొనుగోలు చేసిన వాటిలో బిర్యానీ ప్యాకెట్లు ఉన్నాయి. స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్‌ ద్వారా 2423 కండోమ్స్‌ను కూడా ఆర్డరిచ్చారని వెల్లడించింది.

Updated Date - 2023-06-01T12:48:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising