ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bihar: 4 ఏళ్ల బాలుడిపై కేసు.. బెయిల్ కోసం కోర్టు మెట్లెక్కిన తల్లి.. అసలు విషయం తెలిసి న్యాయమూర్తి విస్మయం..!

ABN, First Publish Date - 2023-03-18T17:48:58+05:30

పిల్లలు దేవుడితో సమానం అంటారు పెద్దలు. పిల్లలకు సహాయం చేస్తే దేవుడికి సహాయం చేసినట్టే అంటారు. పైగా వారేం చేసినా కల్మషం లేకుండా చేస్తుంటారు. అలాంటిది ఏ

Bihar
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పిల్లలు దేవుడితో సమానం అంటారు పెద్దలు. పిల్లలకు సహాయం చేస్తే దేవుడికి సహాయం చేసినట్టే అంటారు. పైగా వారేం చేసినా కల్మషం లేకుండా చేస్తుంటారు. అలాంటిది ఏ పాపం తెలియని ఓ చిన్న బాలుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. బెయిల్ కోసం కోర్టు మెట్లు ఎక్కిన ఆ చిన్నారి గాధ తెలిసి న్యాయమూర్తే విస్మయం చెందాడు. ఈ సంఘటన బీహార్‌ (Bihar)లోని బెగుసరాయ్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: jackpot: ఆ కూలీ కలలో కూడా ఊహించనంత డబ్బు.. రాత్రికి రాత్రే ఏకంగా రూ.75 లక్షలకు అతడు ఎలా యజమాని అయ్యాడంటే..

2021 ఏప్రిల్‌లో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ (Lockdown) నడుస్తోంది. రెండేళ్ల వయసున్న ఓ బాలుడు సహా 8 మంది కంటైన్మెంట్ (Containment) ప్రాంతంలో పెట్టిన బారికేడ్లు తొలగించడం ద్వారా కరోనా (Corona) వ్యాప్తికి కారణమయ్యారని పోలీసులు కేసు నమోదు చేశారు. బాలుడిపై కూడా కేసు నమోదు చేసినట్లు ఆ చిన్నారి తల్లికి గురువారమే తెలిసింది. దీంతో బెయిల్‌ కోసం కుమారుడ్ని వెంటబెట్టుకుని కోర్టుకు వచ్చింది. ఈ కేసును విచారించిన బెగుసరాయ్‌ కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. చిన్నారిపై ఇలాంటి కేసు పెట్టడానికి, బెయిల్‌ ఇవ్వడానికి ఎటువంటి నిబంధనలు లేవని తెల్చిచెప్పింది. బాలుడిపై కేసు కొట్టివేయాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది.

ఇది కూడా చదవండి: Marriage: పెళ్లి రోజే ఈ వరుడికి చుక్కలు కనిపించాయి.. ఏ గొడవా లేకుండానే వివాహం జరిగింది కానీ..

Updated Date - 2023-03-18T17:49:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising