ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఇదేం పనయ్యా బాబూ.. చెట్టు కొమ్మపై కూర్చుని కత్తితో ఒకే ఒక్క వేటేశాడు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..!

ABN, First Publish Date - 2023-06-10T17:54:57+05:30

ప్రతి రోజు సోషల్ మీడియాలో వందల సంఖ్యలో వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని నవ్వు తెప్పించేవిగా ఉండి జనాలను ఆకట్టుకుని వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌‌చల్ చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రతి రోజు సోషల్ మీడియాలో వందల సంఖ్యలో వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా, మరికొన్ని నవ్వు తెప్పించేవిగా ఉండి జనాలను ఆకట్టుకుని వైరల్ (Viral Video) అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌‌చల్ చేస్తోంది. ఆ ఫన్నీ వీడియో (Funny Videos)లో ఒక వ్యక్తి చెట్టు మీద కూర్చున్న కొమ్మనే (Tree Branch) నరుక్కుని కింద పడిపోయాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

@NoContextHumans అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఆ వీడియోలో ఒక వ్యక్తి పొడవైన చెట్టు కొమ్మపై కూర్చున్నాడు. ఆ తర్వాత కొమ్మను తన చేతిలో ఉన్న కత్తితో నరకడంతో వెంటనే కిందపడిపోయాడు. కేవలం ఆరు సెకెన్ల నిడివి గల ఈ వీడియో సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు ఈ వీడియోను 3.6 లక్షల మంది వీక్షించారు.

Viral Video: మా అమ్మ ఈ వీడియోను పంపిందంటూ ఓ వీడియోను ట్వీట్ చేసిన ఐఏఎస్ అధికారి.. బైక్‌ను ఎలా మార్చేశాడో చూసి..!

ఆ వీడియో చూసి నవ్వుకుంటున్న నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ``అతడు చాలా తెలివైన వాడు``, ``ఆ వ్యక్తి బతికే ఉన్నాడా``, ``బ్రెయిన్ ఉపయోగించాలి బ్రదర్``, ``అసలు ఈ వీడియో ఎవరు తీశారు`` అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

Updated Date - 2023-06-10T17:54:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising