ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Lust Stories-2: ``లస్ట్‌ స్టోరీస్-2`` చూస్తూ దొరికిపోయిన మేనేజర్.. ఆ ఉద్యోగి ఏం చేశాడో తెలిస్తే..

ABN, First Publish Date - 2023-07-07T20:06:23+05:30

కరోనా తర్వాత చాలా ఇళ్లు ఆఫీస్‌లుగా మారిపోయాయి. చాలా మంది ఉద్యోగులు ఇళ్ల నుంచే వర్క్ చేస్తున్నారు. ఎవరి ఇంట్లో వారు ఉంటూనే మీటింగ్‌లకు హాజరవుతున్నారు. అయితే ఆ క్రమంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగి పర్సనల్ విషయాలు బయటకు వచ్చేస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుత వర్చువల్ యుగంలో కాలు కదపకుండానే ఎన్నో పనులు చేసెయ్యొచ్చు. కరోనా తర్వాత చాలా ఇళ్లు ఆఫీస్‌లుగా మారిపోయాయి. చాలా మంది ఉద్యోగులు ఇళ్ల నుంచే వర్క్ చేస్తున్నారు. ఎవరి ఇంట్లో వారు ఉంటూనే మీటింగ్‌లకు (Virtual Meetings) హాజరవుతున్నారు. అయితే ఆ క్రమంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగి పర్సనల్ విషయాలు బయటకు వచ్చేస్తున్నాయి. ఇంట్లో నుంచే జూమ్ లేదా గూగుల్ మీట్ (Google Meet) ద్వారా మీటింగ్‌లో పాల్గొంటూ రకరకాల పనులు చేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన వీడియోలు కొద్ది రోజులుగా వైరల్ అవుతున్నాయి.

తాజాగా @aneetta_joby_ అనే ట్విటర్ యూజర్ ఓ స్క్రీన్ షాట్ షేర్ చేశారు. ఇటీవల గూగుల్ మీట్ ద్వారా మీటింగ్‌లో పాల్గొన్నప్పుడు తమ మేనేజర్ (Manager) ``లస్ట్‌స్టోరీస్-2`` (Lust Stories 2) చూస్తున్నాడని ట్వీట్ చేశారు. ``పాపం.. మా మేనేజర్ తన స్క్రీన్‌ను షేర్ చేస్తున్నాడని మర్చిపోయాడు. మీటింగ్ సమయంలో అతడు ఆ సిరీస్ చూస్తున్నట్టు మేం తెలుసుకున్నాం`` అని పేర్కొన్నారు (Employee Catches Manager). ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన హాట్ వెబ్ సిరీస్‌ ``లస్ట్‌స్టోరీస్-2``పై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో హాట్ కంటెంట్ ఎక్కువగా ఉందని కామెంట్లు వచ్చాయి.

Viral Video: చావు అంచుల వరకు వెళ్లడమంటే ఇదే.. ఆమె త్రుటిలో తన ప్రాణాలను ఎలా కాపాడుకుందో చూడండి..

తమ మేనేజర్ గురించి @aneetta_joby_ చేసిన ట్వీట్ కొద్ది సేపట్లోనే బాగా వైరల్ అయింది. దీంతో ఆ ట్వీట్‌ను వెంటనే డిలీట్ చేశారు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఒక వ్యక్తి పర్సనల్ విషయాన్ని స్క్రీన్ షాట్ తీసి ఇలా షేర్ చేయడం తప్పు. మీ మేనేజర్ మిమ్మల్ని శిక్షించినా తప్పు లేదు`` అని కామెంట్ చేశారు. మరికొందరు ఆ బాస్‌పై ఫన్నీగా సెటైర్లు వేశారు.

Updated Date - 2023-07-07T20:06:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising