Home » Lust Stories2
కరోనా తర్వాత చాలా ఇళ్లు ఆఫీస్‌లుగా మారిపోయాయి. చాలా మంది ఉద్యోగులు ఇళ్ల నుంచే వర్క్ చేస్తున్నారు. ఎవరి ఇంట్లో వారు ఉంటూనే మీటింగ్‌లకు హాజరవుతున్నారు. అయితే ఆ క్రమంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగి పర్సనల్ విషయాలు బయటకు వచ్చేస్తున్నాయి.