ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Elephant Video: పాపం.. ఈ ఏనుగుకు ఆకలేసిందనుకుంటా.. స్వీట్ షాపులోకి దూరి మరీ ఏం చేసిందో మీరే చూడండి..!

ABN, First Publish Date - 2023-06-14T15:15:59+05:30

మిగతా జంతువులతో పోల్చుకుంటే ఏనుగులు కాస్త ప్రశాంతంగా ఉంటాయి. అలాగే తెలివిగా ఆలోచిస్తాయి. అయితే ఏనుగులకు కోపం వచ్చినపుడు, ఆకలి వేసినపుడు మాత్రం ఇతర విషయాలేవీ పట్టించుకోవు. ప్రస్తుతం అభివృద్ధి పేరుతో అడవులు కొట్టేయడం, ఆహార లభ్యత లేకపోవడం మొదలైన కారణాల వల్ల ఏనుగులు జనావాసాల వైపు వచ్చేస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మిగతా జంతువులతో పోల్చుకుంటే ఏనుగులు (Elephants) కాస్త ప్రశాంతంగా ఉంటాయి. అలాగే తెలివిగా ఆలోచిస్తాయి. అయితే ఏనుగులకు కోపం వచ్చినపుడు, ఆకలి వేసినపుడు మాత్రం ఇతర విషయాలేవీ పట్టించుకోవు. ప్రస్తుతం అభివృద్ధి పేరుతో అడవులు కొట్టేయడం, ఆహార లభ్యత లేకపోవడం మొదలైన కారణాల వల్ల ఏనుగులు జనావాసాల వైపు వచ్చేస్తున్నాయి. తాజాగా ఓ ఏనుగుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.

ఆ వైరల్ వీడియోలో ఓ ఏనుగు తన ఆకలి తీర్చుకోవడానికి ఓ స్వీట్ షాప్‌పై దాడికి దిగింది (Hungry elephant steals sweets). ఈ ఘటన గౌహతీ (Guwahati)లో జరిగినట్టు సమాచారం. ``అమ్‌చాంగ్ వన్యప్రాణుల అభయారణ్యం'కి చెందిన ఏనుగు సమీప ప్రాంతంలో ఉన్న ఓ స్వీట్ దుకాణానికి వెళ్లి కౌంటర్‌లో ఉంచిన వస్తువులను తినడం ప్రారంభించింది. ఆ ఏనుగును చూసిన దుకాణదారుడు తెలివిగా వ్యవహరించి స్వల్ప నష్టంతో బయటపడ్డాడు. పేపర్‌కు నిప్పు (Fire) అంటించి దానితో ఏనుగును భయపెట్టాడు. దాంతో ఆ ఏనుగు వెనకడుగు వేసింది.

Bride: అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే నిన్ననే వీళ్లిద్దరి పెళ్లి జరిగేది.. వధువు వస్తుందేమోనని సాయంత్రం దాకా ఎదురు చూసి..!

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేల కొద్దీ వ్యూస్, వందల కొద్దీ లైక్స్ వచ్చాయి. ఆ ఏనుగు పరిస్థితి చూసి చాలా మంది చలించిపోయారు. ``పాపం ఆ ఏనుగు చాలా ఆకలితో ఉన్నట్టుంది.. అభయారణ్యంలో దానికి ఆహారం ఇవ్వడం లేదేమో``నని కొందరు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-06-14T15:15:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising