ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: అయ్యయ్యో ఇలా జరిగిందేంటి..? బాలుడి తలకు ఇరుక్కుపోయిన హెల్మెట్.. ఎంత ప్రయత్నించినా తీయలేక..!

ABN, First Publish Date - 2023-06-23T19:59:35+05:30

బైక్‌పై ప్రయాణించేటపుడు హెల్మెట్ తప్పని సరిగా ధరించాలి. అయితే ఓ కుర్రాడు అపసవ్య దిశలో హెల్మెట్ పెట్టుకుని దాని నుంచి బయటపడ లేక ఆపసోపాలు పడుతున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆ కుర్రాడు హెల్మెట్ అలా ఎలా పెట్టుకున్నాడని ఆశ్చర్యపోతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బైక్‌ (Bike)పై ప్రయాణించేటపుడు హెల్మెట్ (Helmet) తప్పని సరిగా ధరించాలి. అయితే ఓ కుర్రాడు అపసవ్య దిశలో హెల్మెట్ పెట్టుకుని దాని నుంచి బయటపడ లేక ఆపసోపాలు పడుతున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆ కుర్రాడు హెల్మెట్ అలా ఎలా పెట్టుకున్నాడని ఆశ్చర్యపోతున్నారు. @Madan_Chikna అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు (Boy's head got stuck in the helmet).

``అతను ఈ హెల్మెట్ నుంచి ఎలా బయటపడతాడనేది అనవసరం. అసలు అలా ఎలా హెల్మెట్ పెట్టుకున్నాడో తెలుసుకోవాలనుకుంటున్నా`` అని ఆ వీడియోను షేర్ చేసిన ట్విటర్ యూజర్ కామెంట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో కుర్రాడు హెల్మెట్‌ను అపసవ్య దశలో పెట్టుకున్నాడు. హెల్మెట్‌లో అలా తల ఎలా పెట్టాడో కానీ, దాని నుంచి బయటపడడం మాత్రం ఆ కుర్రాడికి కుదరలేదు. ఆ హెల్మ్‌ట్ నుంచి ఆ కుర్రాడి తలను బయటకు తీసేందుకు అతడి కుటుంబ సభ్యులు, చుట్టు పక్కల వారు ప్రయత్నిస్తున్నారు.

Tiger Video: బావిలో పడిపోయిన చిరుత పులి.. కాపాడేందుకు మనిషి వెళ్తే ప్రాణాలు పోతాయని వెరైటీ ప్లాన్.. ఒకే ఒక్క చిన్న ట్రిక్‌తో..!

ఎంత మంది ప్రయత్నిస్తున్నా హెల్మెట్ నుంచి కుర్రాడి తల బయటకు తీయడం ఎలాగో ఎవరికీ బోధపడడం లేదు. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 33 వేల మంది వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ``తక్కువ బడ్జెట్‌లో జెడ్ ప్లస్ భద్రత``, ``ఇది సగం పవర్ రేంజర్`` అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-06-23T19:59:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising