ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: 20 ఏళ్ల వయసుకే రూ.22 వేల ఖరీదైన షర్టును కొన్నానంటూ ట్వీట్ చేసిన కుర్రాడు.. ఆ తర్వాత జరిగిందేంటో చూస్తే..!

ABN, First Publish Date - 2023-06-21T18:21:35+05:30

సాధారణంగా మనదేశంలో చదువుకునే కుర్రాళ్లు పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేయడం అనేది చాలా అరుదు. చదువు పూర్తయ్యాకే ఉద్యోగ జీవితం ప్రారంభిస్తారు. అమెరికా, యూరప్ వంటి దేశాల్లో కాలేజీ చదువులతో పాటు పార్ట్ టైమ్ ఉద్యోగాలు కూడా చేసేవాళ్లు ఎక్కువగా ఉంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాధారణంగా మనదేశంలో చదువుకునే కుర్రాళ్లు పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేయడం అనేది చాలా అరుదు. చదువు పూర్తయ్యాకే ఉద్యోగ జీవితం ప్రారంభిస్తారు. అమెరికా, యూరప్ వంటి దేశాల్లో కాలేజీ చదువులతో పాటు పార్ట్ టైమ్ ఉద్యోగాలు కూడా చేసేవాళ్లు ఎక్కువగా ఉంటారు. మనదేశంలో 25 ఏళ్లు దాటాకే చాలా మంది సంపాదన (Earning) మొదలు పెడతారు. 20 ఏళ్ల వయస్సులో, మీరు మీ స్వంత డబ్బుతో కొనుగోలు చేసిన అత్యంత ఖరీదైన వస్తువు ఏది? అని అడిగితే సగటు భారతీయ కుర్రాడు ఇబ్బంది పడతాడు. ప్రస్తుతం ఇదే విషయమై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది (Viral Tweet).

పియూష్ అనే 20 ఏళ్ల కుర్రాడు ఈ ట్వీట్ చేశాడు. ``20 ఏళ్ల వయసులో నేను 22 వేల విలువైన టీ-షర్ట్ (T-Shirt) కొన్నాను`` అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 74 లక్షల మంది ఈ ట్వీట్ వీక్షించారు. ఈ ట్వీట్‌పై వేలాది మంది తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``నేను 22 ఏళ్ల వయసులో 25 రూపాయల విలువైన మోమోస్ కొన్నాను``, ``నేను 20 ఏళ్ల వయసులో రూ.80 విలువైన కలర్ బుక్ కొన్నాను``, ``నేను 21 ఏళ్ల వయసులో 5 రూపాయల చిప్స్ పేకెట్ కొన్నాను`` అంటూ కొందరు కామెంట్లు చేశారు.

Viral Video: అన్ని కుక్కలూ ఒకేలా ఉండవు.. వెంటాడి కరిచేవి కొన్నయితే.. ఇలా ప్రేమను పంచేవి ఇంకొన్ని..!

పియూష్ చేసిన ట్వీట్‌ను కొందరు ప్రశంసిస్తుండగా, చాలా మంది అతడిపై సెటైర్లు వేస్తున్నారు. ``నేను 24 ఏళ్ల వయసులో కాగితం పడవను తయారు చేశాను. అసలు ఖర్చే లేదు``, ``నేను 23 ఏళ్ల వయసులో రూ.200 విలువైన లిప్ బామ్ కొన్నాను``, ``నేను రూ.10 విలువైన కుల్పీ కొన్నాను`` అంటూ సెటైరికల్‌గా కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-06-21T18:21:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising