ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుబాయిలో 'వీరసింహారెడ్డి' ప్రిరీలిజ్

ABN, First Publish Date - 2023-01-13T08:16:01+05:30

తెలుగు చలనచిత్ర రంగంలో ఉత్కంఠ రేపుతున్న 'వీరసింహారెడ్డి' గల్ఫ్ దేశాలలోని బాలకృష్ణా అభిమానులలోనూ ఎనలేని ఆసక్తి రేపుతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: తెలుగు చలనచిత్ర రంగంలో ఉత్కంఠ రేపుతున్న 'వీరసింహారెడ్డి' గల్ఫ్ దేశాలలోని బాలకృష్ణా అభిమానులలోనూ ఎనలేని ఆసక్తి రేపుతుంది. సినిమా విడుదలకు ఒక రోజు ముందు బుధవారం రాత్రి దుబాయిలో జరిగిన ఫ్రీ రీలిజ్ సందర్భంగా దుబాయిలోని బాలయ్య అభిమానులు సందడి చేశారు. సినిమాలో బాలయ్య ధరించిన నల్లటి షర్టులు ధరించి మరీ అభిమానలు కేక్ కట్ చేసి తమ అభిమాన నటుడి సినిమాను చూశారు. తెలుగుదేశం అభిమానులు విశ్వేశ్వరరావు, ఖాదర్ బాషా సాహుల్, సింగయ్య, వాసురెడ్డి, రవి, తరుణ్, నిఖీల్ మరియు భాను, మహిమలు ఘురేర్ మాల్ లోని స్టార్ సినిమా వద్ద సందడి చేసారు.

Updated Date - 2023-01-13T08:16:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising