ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRITDP కువైట్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం

ABN, First Publish Date - 2023-02-03T20:07:51+05:30

ఎన్నారై టీడీపీ కువైత్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కువైట్‌లోని(Kuwait) జాబ్రియా బ్లడ్ బ్యాంక్‌లో NRITDP కువైట్ ఆధ్వర్యంలో గల్ఫ్ కౌన్సిల్ సభ్యులు వెంకట్ కోడూరి, అధ్యక్షులు అక్కిలి నాగేంద్ర బాబు అధ్యక్షతన రక్తదాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నారా, నందమూరి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అధ్యక్షులు nri tdp కమిటీ తరుపున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం సీనియర్ నాయకులు వెనిగళ్ల బాల కృష్ణ ,గుండయ్య నాయుడు, సురేష్ మాలేపాటి, చిన్న రాజు, దివాకర్ ఓలేటి, శ్రీనివాస్ చౌదరి, లక్ష్మీపతి, బోయపాటి శ్రీను, నాయనేని సుధాకర్ పాల్గొన్నారు. అలాగే nritdp కువైట్ కమిటీ కార్యవర్గ సభ్యులు, నాలుగు గవర్నరేట్ కోఆర్డినెటర్లు, జాయింట్ కోఆర్డినేటర్‌లు, కార్యవర్గ సభ్యులు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Updated Date - 2023-02-03T21:26:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising