ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Green peas: 100 గ్రాముల పచ్చి బఠానీలో ఎన్ని పోషకాలున్నాయో తెలుసా..!! వీటిని శీతాకాలం తీసుకుంటే..!

ABN, Publish Date - Dec 15 , 2023 | 03:39 PM

పచ్చి బఠానీలో పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, గుండెకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి.

bone health

ఆరోగ్యకరమైన పోషకాహారం ఈ సీజన్ లో తీసుకోవడం చాలా మంచిది. మరీ ఎక్కువగా వాడం కానీ.. గ్రీన్ బఠానీ వంటకాల్లో , బిర్యానీలో వేస్తూ ఉంటాం. అయితే కూరగాయలలో కలిపి తీసుకోవడం వల్ల చక్కని రుచి కూడా ఉంటుంది. అయితే 100 గ్రాముల పచ్చి బఠానీలో

కేలరీలు: 81 కిలో కేలరీలు

కార్బోహైడ్రేట్లు: 14.45 గ్రాములు

డైటరీ ఫైబర్: 5.5 గ్రాములు

చక్కెరలు: 5.67 గ్రాములు

ప్రోటీన్: 5.42 గ్రాములు

కొవ్వు: 0.4 గ్రాములు

విటమిన్ సి

విటమిన్ ఎ

విటమిన్ K

విటమిన్ B-కాంప్లెక్స్ (B1, B2, B3, B6తో సహా)

కాల్షియం

ఇనుము

మెగ్నీషియం

ఫాస్పరస్

పొటాషియం

జింక్

యాంటీ ఆక్సిడెంట్లు: పచ్చి బఠానీలు ఫ్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్లతో సహా వివిధ యాంటీఆక్సిడెంట్లను ఉంటాయి, ఇవి వాటి ఆరోగ్య ప్రయోజనాలకు దోహదం చేస్తాయి...

పచ్చి బఠానీలో ఆరోగ్య ప్రయోజనాలు..

గుండె ఆరోగ్యం.. పచ్చి బఠానీలో పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, గుండెకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి.

ఇది కూడా చదవండి: ఇ-సిగరెట్స్ ఆరోగ్యానికి ప్రమాదమా..? వీటిని తాగితే ఆరోగ్యంపై ఎలాంటి హానికలుగుతుందంటే..!!


జీర్ణ ఆరోగ్యం..

పచ్చి బఠానీలోని ఫైబర్ మలబద్దకాన్ని జీర్ణ ఆరోగ్యానికి మద్దతునిస్తాయి.

ఎముకలు దృఢంగా..

పచ్చి బఠానీ కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలుంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మారుస్తాయి.

బరువు: పచ్చి బఠానీ ఫైబర్, ప్రోటీన్ బరువును క్రమబద్ధంగా ఉంచేందుకు సహకరిస్తాయి.

మధుమేహ వ్యాధిగ్రస్తులు పచ్చి బఠానీ తింటే...

మధుమేహం ఉన్న వారిలో బఠానీలో ఉన్న పైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహకరిస్తుంది.

Updated Date - Dec 15 , 2023 | 07:31 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising