ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Custard Apple: ఈ సీజన్‌లో వచ్చే సీతాఫలంతో ఎన్ని లాభాలంటే.. గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందట..!!

ABN, Publish Date - Dec 18 , 2023 | 04:55 PM

యాంటీ ఆక్సిడెంట్లు.. సీతాఫలంలో ఉండే అనేక యాంటీ ఆక్సిడెంట్లలో విటమిన్ సి ఒకటి. ఇది శరీరం ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడటానికి సహకరిస్తుంది.

eat the peel of cherimoya

సరిగ్గా శీతాకాలం మొదలైంది అనగా సీతాఫలాల సీజన్ మొదలవుతుంది. అయితే సీతాఫలాలను అంతా ఇష్టంగా తింటూ ఉంటారు. దీనితో అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. సీతాఫలం తినేందుకు అంతా ఇష్టపడతారు. తియ్యగా కమ్మని రుచి ఉండే సీతాఫలాలు తినడానికి కాస్త కష్టంగా ఉన్నా కూడా అనేక పోషకాలతో పాటు ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

ఇందులో ఐదు ప్రయోజనాలు..

యాంటీ ఆక్సిడెంట్లు.. సీతాఫలంలో ఉండే అనేక యాంటీ ఆక్సిడెంట్లలో విటమిన్ సి ఒకటి. ఇది శరీరం ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడటానికి సహకరిస్తుంది.

గుండె ఆరోగ్యం..

సీతాఫలంలో అధిక ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ స్థాయిలను కంట్రోల్‌లో ఉంచేందుకు సహకరిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది.

రోగనిరోధక వ్యవస్థ..

సీతాఫలం రోగనిరోధక శక్తిని బలోపేతం చేసేందుకు ఉపయోగపడుతుంది.

ఇది కూడా చదవండి: శీతాకాలంలో వచ్చే జబ్బులు ఎన్నో.. వీటి నుంచి తప్పించుకోవాలంటే మాత్రం..!!


డైజెస్టివ్ వెల్నెస్..

సీతాఫలాలను తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

ఎముక ఆరోగ్యం..

సీతాఫలంలో ఆరోగ్యకరమైన ఎముకలకు సపోర్ట్ గా నిలిచే రాగి, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలున్నాయి..


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 18 , 2023 | 04:55 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising