Mamata Banerjee: పాట పాడి అందరినీ అలరించిన దీదీ
ABN, First Publish Date - 2023-05-09T19:09:54+05:30
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి (West Bengal CM) మమతా బెనర్జీ (Mamata Banerjee) పాట పాడారు.
Mamata Banerjee sings a song
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి (West Bengal CM) మమతా బెనర్జీ (Mamata Banerjee) పాట పాడారు. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి (Rabindranath Tagore) సందర్భంగా కోల్‌కతాలో (Kolkata) నిర్వహించిన కార్యక్రమంలో దాదీ పాట పాడి అందరినీ అలరించారు. మ్యూజిక్ బ్యాండ్‌కు అనుగుణంగా రాగయుక్తంగా పాటను ఆలపించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా బెంగాల్ అంతటా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి.
Updated Date - 2023-05-09T19:09:57+05:30 IST