ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Security Breach: మోదీ కాన్వాయ్‌వైపు దూసుకువెళ్లిన యువకుడు

ABN, First Publish Date - 2023-03-25T20:33:05+05:30

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారంనాడు కర్ణాటకలోని దావణగెరెలో జరిపిన పర్యటనలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

దావన్‌గెరె: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శనివారంనాడు కర్ణాటకలోని దావణగెరెలో(Davangere) జరిపిన పర్యటనలో భద్రతా వైఫల్యం (Security Breach) చోటుచేసుకుంది. ప్రధానమంత్రి కాన్వాయ్ వైపు కొప్పల్‌ నుంచి వచ్చిన ఓ యువకుడు దూసుకువెళ్లాడు. దీనికి ముందు అతను జీఎంఐటీ కాలేజీ ఆవరణలో తలదాచుకున్నాడని సమాచారం. కాన్వాయ్ వద్దకు అతను దూసుకు వెళ్తుండగా ప్రధాని భద్రతా సిబ్బంది (SPG) అతన్ని అదుపులోకి తీసుకుంది. అనంతరం అతన్ని పోలీసులకు అప్పగించారు.

అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న కర్ణాటకలో వైట్‌ఫీల్డ్ (కడుగొడి) నుంచి కృష్ణరాజపూర వరకూ బెంగళూరు మెట్రో‌ను మోదీ శనివారం ప్రారంభించారు. అనంతరం దవణగెరెలో మెగా రోడ్‌షో నిర్వహించారు. దవణగెరెలో భారీఎత్తున నిర్వహించిన విజయ్ సంకల్ప్ యాత్ర మహా సంగమలో పాల్గొని ప్రసంగించారు.

Updated Date - 2023-03-25T20:33:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising