ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Disqualification of Rahul Gandhi:పార్లమెంటులో నల్ల వస్త్రాలు ధరించి కాంగ్రెస్ ఎంపీల నిరసన

ABN, First Publish Date - 2023-03-27T11:23:04+05:30

కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీపై అనర్హత వేటు విధించినందుకు నిరసనగా సోమవారం కాంగ్రెస్ ఎంపీలు...

Oppn MPs protest
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీపై అనర్హత వేటు విధించినందుకు సోమవారం కాంగ్రెస్ ఎంపీలు నల్లరంగు దుస్తులు ధరించి నిరసన తెలిపారు.‘‘ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి’’ అంటూ ప్రతిపక్షాలకు చెందిన నేతలు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు.(Disqualification of Rahul Gandhi) పార్లమెంట్‌లోని కాంగ్రెస్ చీఫ్ మలికార్జున్ ఖర్గే కార్యాలయంలో భావసారూప్యత కలిగిన ప్రతిపక్షాల సభ్యులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు కూడా పాల్గొన్నారు.రాహుల్ గాంధీకి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీలు పెద్దఎత్తున నిరసనల నేపథ్యంలో లోక్‌సభ వాయిదా పడింది.

ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ముందుకు వచ్చిన వారికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ధన్యవాదాలు తెలిపారు.కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ సోమవారం పార్లమెంటులో బూడిద రంగు చీరలో కనిపించారు.మరోవైపు కీలక బిల్లుల ఆమోదం కోసం రాజ్యసభ ఎంపీలకు బీజేపీ సోమవారం విప్ జారీ చేసింది.కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్‌లో ప్రతిపక్ష నేతల వ్యూహాత్మక సమావేశంలో కాంగ్రెస్ పార్టీతోపాటు డీఎంకే, ఎస్పీ, జేడీయూ, బీఆర్ఎస్, సీపీఎం, ఆర్జేడీ, ఎన్సీపీ, సీపీఐ కేరళ కాంగ్రెస్, టీఎంసీ,ఆప్ పార్టీల సభ్యులు, నేతలు పాల్గొన్నారు

Updated Date - 2023-03-27T11:28:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising