ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ooty: ఊటీ కొండ రైలు సర్వీసు ప్రారంభం

ABN, Publish Date - Dec 24 , 2023 | 09:26 AM

మేట్టుపాళయం - ఊటీ కొండ రైలు సేవలు ప్రారంభమయ్యాయి. మేట్టుపాళయం రైల్వేస్టేషన్‌ నుంచి ఊటీకి ప్రతిరోజు నడిచే ఈ రైలులో ప్రయాణించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపు తున్నారు.

ఐసిఎఫ్‌(చెన్నై): మేట్టుపాళయం - ఊటీ కొండ రైలు సేవలు ప్రారంభమయ్యాయి. మేట్టుపాళయం రైల్వేస్టేషన్‌ నుంచి ఊటీకి ప్రతిరోజు నడిచే ఈ రైలులో ప్రయాణించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. గత నవంబరులో కురిసిన భారీవర్షాలకు మట్టి చరియలు విరిగి ఏర్పడి 22వ తేది రైలు సేవలు నిలిపివేశారు. 22 రోజుల అనంతరం ఈనెల14వ తేది యథావిధిగా సేవలు కొనసాగాయి. ఈనెల 20వ తేది కున్నూర్‌-మేట్టుపాళయం కొండ మార్గంలో అటర్లీ-హిల్‌ గ్రోవ్‌ వద్ద బండరాళ్లు విరిగి పడడంతో మూడు రోజులు సేవలు రద్దయ్యాయి. శనివారం ఉదయం 7.10 గంటలకు రైలు సేవలు పునఃప్రారంభం కావడంతో పర్యాటకులు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Dec 24 , 2023 | 09:26 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising