ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

New Year: న్యూ ఇయర్‌ వేడుకలపై ఫాం హౌస్‌లకు నిబంధనలు

ABN, Publish Date - Dec 22 , 2023 | 09:14 AM

నూతన సంవత్సరం వేడుకలు జరుపుకొనే సమయంలో నిబంధనలు ఉల్లంఘించే ఫాం హౌస్‌లు, ప్రైవేటు విడిదుల లైసెన్స్‌ రద్దు

ఐసిఎఫ్‌(చెన్నై): నూతన సంవత్సరం వేడుకలు జరుపుకొనే సమయంలో నిబంధనలు ఉల్లంఘించే ఫాం హౌస్‌లు, ప్రైవేటు విడిదుల లైసెన్స్‌ రద్దు చేయనున్నట్లు పోలీసు శాఖ(Police Department) హెచ్చరికలు జారీచేసింది. స్థానిక ఈసీఆర్‌ రోడ్డులో అక్కరై, పనయూర్‌, నైనార్‌కుప్పం, ఉద్దండి, కానాత్తూర్‌, ముట్టుకాడు వంటి ప్రాంతాల్లో ఫాం హౌస్‌లు, రిస్టార్ట్‌లున్నాయి. అక్కడ క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలకు ఇప్పటినుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అసంభావిత సంఘటనలు అడ్డుకొనేలా పోలీసు శాఖ వేడుకలపై నిబంధనలు విధించింది. ఈ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు చేపట్టనున్నట్లు రిసార్ట్‌లు, ఫాం హౌస్‌ లైసెన్స్‌ రద్దు చేయనున్నట్లు హెచ్చరికలు జారీ చేసింది.

Updated Date - Dec 22 , 2023 | 09:14 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising