ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rain: రాజధానిలో పలుచోట్ల ఈదురు గాలులతో భారీ వర్షం

ABN, First Publish Date - 2023-05-21T12:57:21+05:30

రాజధానిలో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో భారీ వర్షం(Heavy rain) పడింది. సుల్తాన్‌పేటలోని కాశీవిశ్వనాధుడి ఆలయం వద్ద రెండు చెట్లు కూలిపోవడంతో ట్రాఫిక్‌కు కొద్దిసేపు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాజధానిలో శనివారం సాయంత్రం పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో భారీ వర్షం(Heavy rain) పడింది. సుల్తాన్‌పేటలోని కాశీవిశ్వనాధుడి ఆలయం వద్ద రెండు చెట్లు కూలిపోవడంతో ట్రాఫిక్‌కు కొద్దిసేపు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా వారం పది రోజులుగా ఎండవేడిమితో అలమటిస్తున్న నగర ప్రజలు శనివారం కురిసిన వర్షంతో ఒకింత సేదతీరారు. బెంళూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల్లో ఒక మాదిరి నుంచి భారీగా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Updated Date - 2023-05-21T12:57:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising