ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Boxer Mike Tyson: మోడల్‌పై మైక్ టైసన్ అత్యాచారం కేసులో సివిల్ దావా దాఖలు

ABN, First Publish Date - 2023-01-25T10:04:42+05:30

మాజీ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ఓ మోడల్ పై అత్యాచారం జరిపిన కేసులో తాజాగా సివిల్ దావా దాఖలైంది....

Former Boxer Mike Tyson
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్ (అమెరికా): మాజీ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ఓ మోడల్ పై అత్యాచారం జరిపిన కేసులో తాజాగా సివిల్ దావా దాఖలైంది.(Former Boxing Champion) లిమోసిన్ నగరంలో తనపై 1992వ సంవత్సరంలో అప్పటి బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్(Mike Tyson) అత్యాచారం చేశాడని అమెరికా మోడల్ కోర్టులో సివిల్ దావా వేసింది.(Lawsuit Filed)1992వ సంవత్సరంలో... అప్పటికి 18 ఏళ్ల వయసున్న మోడల్ పై అత్యాచారం చేసిన కేసులో దోషిగా తేలిన తర్వాత టైసన్ మూడు సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు.ఈ కేసులో తాజాగా పౌర నష్టపరిహారాన్ని కోరుతూ న్యూయార్క్ రాష్ట్ర చట్టం ప్రకారం మోడల్ సివిల్ దావా సమర్పించారు.

అప్పట్లో నైట్‌క్లబ్‌లో తాను బాక్సర్‌ టైసన్ ను కలిశానని, ఆయన తనపై అత్యాచారం చేశాడని మోడల్ సివిల్ దావాలో పేర్కొన్నారు. టైసన్ తనపై అత్యాచారం చేయడం వల్ల తాను శారీరకంగా, మానసికంగా బాధపడుతూనే ఉన్నానని బాధిత మోడల్ చెప్పారు. తనకు 5మిలియన్ డాలర్ల నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ మోడల్ దావాను దాఖలు చేసింది. 1966 వ సంవత్సరంలో బ్రూక్లిన్ నగరంలో జన్మించిన టైసన్ హెవీ వెయిట్ ఛాంపియన్ అయ్యారు.

Updated Date - 2023-01-25T10:23:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising