ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

New Zealand: న్యూజిలాండ్ ప్రధానిగా హిప్‌కిన్స్ ప్రమాణ స్వీకారం

ABN, First Publish Date - 2023-01-25T07:16:15+05:30

న్యూజిలాండ్ కొత్త ప్రధానమంత్రిగా క్రిస్ హిప్‌కిన్స్ ప్రమాణస్వీకారం చేశారు....

Hipkins sworn as New PM
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెల్లింగ్‌టన్(న్యూజిలాండ్): న్యూజిలాండ్ కొత్త ప్రధానమంత్రిగా క్రిస్ హిప్‌కిన్స్ ప్రమాణస్వీకారం చేశారు.(Chris Hipkins) జసిందా ఆర్డెర్న్ గత వారం ఊహించని విధంగా ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో క్రిస్ హిప్‌కిన్స్ న్యూజిలాండ్(New Zealand) 41వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.(Sworn as Prime minister) తాను ఆర్థిక వ్యవస్థను బాగుచేసేందుకు దృష్టి సారిస్తానని 44 ఏళ్ల హిప్ కిన్స్ వాగ్ధానం చేశారు. కొత్త ప్రధానికి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి 9 నెలల కంటే తక్కువ సమయం ఉంది. న్యూజిలాండ్ గవర్నర్-జనరల్ సిండి కిరో జసిందా ఆర్డెర్న్ రాజీనామాను ఆమోదించిన తర్వాత హిప్ కిన్స్ ప్రధానిగా కొద్దిమంది స్నేహితులు, సహోద్యోగుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.

Updated Date - 2023-01-25T08:39:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising