Home » New Zealand
న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో ఈ ఘనత సాధించాడు. వెయ్యి పరుగులు చేసిన రెండో న్యూజిలాండ్ ప్లేయర్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు.
గువాహటి వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ భారీ పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. ఈ ఘోర ఓటమి 21 ఏళ్ల ఓ పరాజయం తర్వాత ఇదే తొలిసారి కావడం గమన్హారం.
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన న్యూజిలాండ్ జట్టు... వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. శనివారం జరిగిన మూడో మ్యాచ్‌లో న్యూజిలాండ్ నాలుగు వికెట్ల తేడాతో కరేబియన్ జట్టును చిత్తుచేసింది.
టీమిండియా వెటరన్ బ్యాటర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన టాప్ ర్యాంకును కోల్పోయాడు. అది కూడా కేవలం ఒక్కే పాయింట్ తేడాతో అగ్రస్థానాన్ని కోల్పోగా.. న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ ఆ స్థానాన్ని దక్కించుకున్నాడు.
వెస్టిండీస్ న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది. రేపు రెండో వన్డే జరగనుంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ కు బిగ్ షాక్ తగిలింది.
ఐదు టీ20 మ్యాచుల సిరీస్ లో న్యూజిలాండ్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. తొలి మ్యాచ్ లో విండీస్ విజయం సాధించింది. తరువాత రెండు వరుస మ్యాచుల్లో న్యూజిలాండ్ గెలిచింది. ఇక ఇవాళ జరిగిన నాలుగో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. సిరీస్ ఫలితాన్ని తేల్చే ఐదో టీ20 డునెడిన్ వేదికగా నవంబర్ 13న జరుగనుంది.
కివీస్, వెస్టిండీస్ మధ్య మూడో టీ20 ఎంతో ఉత్కంఠగా సాగింది. నెల్సన్ వేదికా జరిగిన ఈ మ్యాచ్ లో 9 పరుగుల స్వల్ప తేడాతో న్యూజిలాండ్ చేతిలో విండీస్ ఓటమి పాలైంది. 178 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కరేబియన్ జట్టు 19.5 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది.
ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ ను న్యూజిలాండ్ విజయంతో ప్రారంభించింది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో కవీస్ ప్లేయర్లు సమిష్టిగా రాణించడంతో 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ఓటమిపాలైంది.
ఓ ఆర్సీబీ స్టార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిక్సుల వర్షం కురిపించి ప్రత్యర్థుల్ని అందులో ముంచెత్తాడు. భారీ షాట్లే లక్ష్యంగా బౌలర్లతో ఆటాడుకున్నాడు.
భారతీయుల నుంచి వచ్చే ఈమెయిల్స్‌కు స్పందించనంటూ న్యూజిలాండ్ వలసల శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలుపై వివాదం చెలరేగుతోంది.