ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గొంతు గరగరమంటోందా?.. అయితే ఈ చిట్కా పాటించండి!

ABN, First Publish Date - 2023-03-30T11:30:56+05:30

కొన్ని సార్లు గొంతు గరగరమంటూ ఉంటుంది. సమస్య చిన్నదే కాబట్టి డాక్టర్‌ దగ్గరకు వెళ్లలేం. అలాంటి పరిస్థితుల్లో ఈ కింది చిట్కా బాగా పనిచేస్తుంది.

గొంతు నొప్పి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కొన్ని సార్లు గొంతు గరగరమంటూ ఉంటుంది. సమస్య చిన్నదే కాబట్టి డాక్టర్‌ దగ్గరకు వెళ్లలేం. అలాంటి పరిస్థితుల్లో ఈ కింది చిట్కా బాగా పనిచేస్తుంది.

ఏం కావాలి:

ఒక పెద్ద ఎర్ర ఉల్లిపాయ, ఐదు స్పూన్ల తేనె

ఎలా చేయాలి: ఉల్లిపాయలను పొరలు పొరలుగా తరగాలి. ముందుగా ఒక గ్లాస్‌ జార్‌లో కొద్దిగా తేనెను వేయాలి. దానిపై తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఉంచాలి. ఆపై మరికొంత తేనె వేయాలి. ఇలా పొరలు పొరలుగా అమర్చుకోవాలి. దీనిని 12 గంటల పాటు వదిలేయాలి. ఈ సమయంలో ఉల్లిపాయలలోని నీరు తేనెతో కలిపి ఒక ద్రావకం తయారవుతుంది. దీనిని రోజుకు మూడు సార్లు ఒక చెంచా చొప్పున తీసుకోవాలి. ఈ ద్రావకం రెండు రోజుల దాకా బయట ఉంచవచ్చు.

Updated Date - 2023-03-30T11:30:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising