ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తెలంగాణ ఐటీఐల్లో సెకండ్‌ ఫేజ్‌ అడ్మిషన్స్‌.. అర్హతలు ఇవే..!

ABN, First Publish Date - 2023-07-15T12:59:53+05:30

హైదరాబాద్‌లోని కమిషనర్‌ ఆఫ్‌ ఎంప్లాయిమెంట్‌ అండ్‌ ట్రెయినింగ్‌ కార్యాలయం - రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐల్లో మిగిలిన సీట్ల భర్తీకి సెకండ్‌ ఫేజ్‌ అడ్మిషన్స్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఫస్ట్‌ ఫేజ్‌లో దరఖాస్తు చేసుకున్నవారు మరల అప్లయ్‌ చేయనవసరం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌లోని కమిషనర్‌ ఆఫ్‌ ఎంప్లాయిమెంట్‌ అండ్‌ ట్రెయినింగ్‌ కార్యాలయం - రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐల్లో మిగిలిన సీట్ల భర్తీకి సెకండ్‌ ఫేజ్‌ అడ్మిషన్స్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఫస్ట్‌ ఫేజ్‌లో దరఖాస్తు చేసుకున్నవారు మరల అప్లయ్‌ చేయనవసరం లేదు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అదే లాగిన్‌తో మరోసారి వెబ్‌ ఆప్షన్స్‌ ఇచ్చుకోవచ్చు. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ట్రేడ్‌లు: కార్పెంటర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌, డెంటల్‌ ల్యాబొరేటరీ ఎక్వి్‌పమెంట్‌ టెక్నీషియన్‌, ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, ఫౌండ్రీమన్‌, మెషినిస్ట్‌, ప్లంబర్‌, టర్నర్‌, వెల్డర్‌ తదితరాలు

అర్హత: ట్రేడ్‌కు నిర్దేశించిన మేరకు ఎనిమిదో తరగతి, పదోతరగతి, ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి వయసు 14 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి నిబంధనలు లేవు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు, వెబ్‌ ఆప్షన్స్‌కు చివరి తేదీ: జూలై 31

వెబ్‌సైట్‌: iti.telangana.gov.in

Updated Date - 2023-07-15T12:59:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising