ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

EAMCET: ఎంసెట్‌ ఫలితాల అనంతరం విడుదలకానున్న..!

ABN, First Publish Date - 2023-05-24T11:36:11+05:30

ఎంసెట్‌ ఫలితాల అనంతరం ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను

EAMCET results tomorrow
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేపు ఎంసెట్‌ ఫలితాలు

ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్న మంత్రి సబిత

ఎంసెట్‌ ప్రవేశ పరీక్షల ఫలితాలను ఈ నెల 25న విడుదల చేయనున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను ప్రకటించనున్నారు. అభ్యర్థులు https://eamcet.tsche.ac.in అనే వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. ఫలితాల్లో భాగంగా ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌ విభాగాలకు వేర్వేరు ర్యాంకులు ప్రకటించనున్నారు. ఈ ఏడాది ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కుల వెయిటేజీని రద్దు చేయడంతో ఎంసెట్‌లో వచ్చే మార్కుల ఆధారంగానే ర్యాంకులను ప్రకటించనున్నారు. వీటి ఆధారంగా ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ చేస్తారు. ఎంసెట్‌ ఫలితాల అనంతరం ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు.

Updated Date - 2023-05-24T11:36:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising