ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

RBI: 71 వేల జీతంతో ఆర్బీఐలో పోస్టులు

ABN, First Publish Date - 2023-06-20T17:56:46+05:30

ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ)...కింద పేర్కొన్న విభాగాల్లో జూనియర్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ)...కింద పేర్కొన్న విభాగాల్లో జూనియర్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: జూనియర్‌ ఇంజనీర్‌(సివిల్‌/ఎలక్ట్రికల్‌)

ఖాళీలు: 35

అర్హతలు: కనీసం 65 శాతం మార్కులతో డిప్లొమా/డిగ్రీ(సివిల్‌ ఇంజనీరింగ్‌/ఎలక్ట్రికల్‌ లేదా ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 2023 జూన్‌ 01 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి

పే స్కేల్‌: నెలకు రూ.33,900- రూ.71,032

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, లాంగ్వేజ్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు రుసుము: జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.450. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌-సర్వీ్‌సమన్‌ అభ్యర్థులకు రూ.50.

ఆన్‌లైన్‌ దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లింపు చివరి తేదీ: జూన్‌ 30

ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: జూలై 15

వెబ్‌సైట్‌: www.rbi.org.in/

Updated Date - 2023-06-20T17:56:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising