ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Posts: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో పోస్టులు.. ఖాళీలెన్నంటే..!

ABN, First Publish Date - 2023-05-08T13:13:51+05:30

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా... సీ అండ్‌ ఐసి విభాగంలో వివిధ రెగ్యులర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో పోస్టులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా... సీ అండ్‌ ఐసి విభాగంలో వివిధ రెగ్యులర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. రిలేషన్‌షిప్‌ మేనేజర్‌: 66 పోస్టులు

2. క్రెడిట్‌ అనలిస్ట్‌: 74 పోస్టులు

3. ఫారెక్స్‌ అక్విజిషన్‌, రిలేషన్‌షిప్‌ మేనేజర్‌: 17 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌, సైకోమెట్రిక్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మే 17

వెబ్‌సైట్‌: https://bankofbaroda.co.in/

Updated Date - 2023-05-08T13:13:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising