Home » Bank of Baroda
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు బ్యాంక్ ఆఫ్ బరోడా గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు బ్యాంక్ ఆఫ్ బరోడా మంచి అవకాశం కల్పించింది. వివిధ విభాగాల్లో 206 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
క్యాష్ విత్‌డ్రా విషయంలో చోటుచేసుకున్న సాంకేతి లోపం కారణంగా ఓ బ్యాంక్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. 10 వేల రూపాయలకు గానూ ఏకంగా మూడు లక్షల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది.
Bank Of Baroda Recruitment 2025: బ్యాంక్ ఆఫ్ బరోడా 500 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికషన్ విడుదల చేసింది. పదవ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. కాబట్టి, ఆసక్తి ఉన్నవారు మే 23, 2025 లోగా అప్లై చేసుకోండి.
Baroda MDGinext Mobile App: కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ప్రయోగాన్ని తెరపైకి తీసుకొచ్చింది బ్యాంక్ ఆఫ్ బరోడా. క్యాష్ మేనేజ్‌మెంట్ కార్యకలాపాలు సులభంగా చేసుకునేలా ఒక ప్రత్యేకమైన మొబైల్ యాప్‌ను రూపొందించింది బీవోబీ.
మీరు బ్యాంకింగ్ రంగంలో కొలవుల కోసం చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే బ్యాంక్ ఆఫ్ బరోడాలో 518 ఖాళీలకు అప్లై చేసేందుకు ఈరోజు చివరి ఛాన్స్. మీకు ఆసక్తి ఉంటే వెంటనే అప్లై చేయండి మరి.
ముఖ్యమంత్రి సహాయనిధికి బ్యాంక్ ఆఫ్ బరోడా తరఫున రూ.కోటి విరాళం ప్రకటించారు.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) 6,128 క్లర్క్ పోస్టుల కోసం 2025-26 రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్ష కోసం దరఖాస్తులను సమర్పించవచ్చు.
బ్యాంక్ ఆఫ్ బరోడా... సీ అండ్ ఐసి విభాగంలో వివిధ రెగ్యులర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
భారత ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.