ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Andhra Nitలో ఎంఎస్ (రిసెర్చ్‌), పీహెచ్‌డీ

ABN, First Publish Date - 2023-01-10T16:24:56+05:30

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం (Tadepalligudem ) లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (National Institute of Technology)(నిట్‌)-ఎంఎస్(రిసెర్చ్‌), పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో

Nitలో ఎంఎస్ (రిసెర్చ్‌), పీహెచ్‌డీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం (Tadepalligudem ) లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (National Institute of Technology)(నిట్‌)-ఎంఎస్(రిసెర్చ్‌), పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పీహెచ్‌డీలో ఫుల్‌ టైం, పార్ట్‌ టైం విధానాలు ఉన్నాయి. రిటెన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూల ద్వారా అడ్మిషన్స్‌ ఇస్తారు. పీహెచ్‌డీ ఫుల్‌ టైం (PhD Full Time) అభ్యర్థులకు హాఫ్‌ టైం రిసెర్చ్‌ అసిస్టెంట్‌షిప్‌ (హెచ్‌టీఆర్‌ఏ) లభిస్తుంది.

విభాగాలు

పీహెచ్‌డీ: బయోటెక్నాలజీ, కెమికల్‌, సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, మెకానికల్‌, మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్స్‌, సైన్సెస్‌, మేథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఇంగ్లీష్‌, మేనేజ్‌మెంట్‌

ఎంఎస్‌: బయోటెక్నాలజీ, కెమికల్‌, సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, మెకానికల్‌, మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్స్‌

అర్హత: పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి సంబంధిత స్పెషలైజేషన్‌తో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ప్రథమ శ్రేణి మార్కులు తప్పనిసరి. నెట్‌/గేట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ ఉండాలి. డీఎస్‌టీ/సీఎస్‌ఐఆర్‌/యూజీసీ/ఎన్‌బీహెచ్‌ఎం నుంచి ఫెలోషిప్‌ అర్హత ఉన్నవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. పార్ట్‌ టైం అభ్యర్థులకు రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌లు/ అకడమిక్‌ ఇన్‌స్టిట్యూషన్‌లు/ఇండస్ట్రీలలో కనీసం రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.

  • ఎంఎస్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణతతోపాటు రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌లు/ అకడమిక్‌ ఇన్‌స్టిట్యూషన్‌లు/ఇండస్ట్రీలలో కనీసం రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.

ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1,000; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500

దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 18

వెబ్‌సైట్‌: www.nitandhra.ac.in

Updated Date - 2023-01-10T16:25:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising