ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేరే వ్యక్తితో భార్య ఎఫైర్ గురించి తెలుసుకున్న భర్త.. తీవ్ర ఆగ్రహంలో ఎంత పని చేశాడంటే..

ABN, First Publish Date - 2023-03-05T21:28:30+05:30

వివాహేతర సంబంధాలు ఎంతో మంది జీవితాల్లో చిచ్చు పెడుతున్నాయి. వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి తమ భాగస్వామి ప్రాణాలు తీసేస్తున్నారు లేదా తామే ప్రాణాలు కోల్పోతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వివాహేతర సంబంధాలు ఎంతో మంది జీవితాల్లో చిచ్చు పెడుతున్నాయి. వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి తమ భాగస్వామి ప్రాణాలు తీసేస్తున్నారు లేదా తామే ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా చాలా మంది తమ తీరును మార్చుకోవడం లేదు. బీహార్‌కు చెందిన ఓ మహిళ భర్త ఉండగానే పక్కింటి యువకుడితో వివాహేతర సంబంధం (Extra Marital Affair) పెట్టుకుంది. తన సంబంధం గురించి ఎవరికీ తెలియదని అనుకుంది. అయితే ఊర్లో వారి ద్వారా ఆమె భర్తకు తెలిసిపోయింది.

మరిది ఫోన్‌లో ఓ వీడియో చూసి వదిన షాక్.. వెంటనే పోలీసులకు కంప్లైంట్.. అసలు విషయమేంటో తెలిస్తే..

బీహార్‌లోని (Bihar) బంకాలో సంచలన కేసు వెలుగు చూసింది. పక్కింటి యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ శిల్పా కుమారిని ఆమె భర్త సంజయ్ కొట్టి చంపాడు (Husband Killed wife). అనంతరం మేనల్లుడుతో కలిసి శిల్ప మృతదేహాన్ని దాచేందుకు ప్రయత్నించాడు. మృతదేహాన్ని స్కూటీపై తీసుకెళ్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతోనే భార్యను హత్య చేసినట్టు సంజయ్ అంగీకరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంజయ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు (Crime News).

Updated Date - 2023-03-05T21:28:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising