ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Cheating Case: కేరళలో సీనియర్ పోలీసు అధికారి భార్యపై ఛీటింగ్ కేసు

ABN, First Publish Date - 2023-05-30T12:53:43+05:30

సాక్షాత్తూ ఓ సీనియర్ పోలీసు అధికారి భార్య ఛీటింగ్ కేసులో పట్టుకున్న ఘటన కేరళ రాష్ట్రంలో వెలుగుచూసింది. మోసం చేసి కేరళ సీనియర్ పోలీసు భార్య నజరేత్ అనే మహిళను త్రిసూర్ జిల్లాలోని ఆమె నివాసం నుంచి పోలీసులు అదుపులోకి తీసుకుని మలప్పురం తీసుకువచ్చారు...

Kerala Cop Wife Nazareth
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మలప్పురం(కేరళ): సాక్షాత్తూ ఓ సీనియర్ పోలీసు అధికారి భార్య ఛీటింగ్ కేసులో పట్టుకున్న ఘటన కేరళ రాష్ట్రంలో వెలుగుచూసింది. మోసం చేసిన కేరళ సీనియర్ పోలీసు భార్య నజరేత్ అనే మహిళను త్రిసూర్ జిల్లాలోని ఆమె నివాసం నుంచి పోలీసులు అదుపులోకి తీసుకుని మలప్పురం తీసుకువచ్చారు.(Kerala Cop Wife Nazareth)నజరేత్ పై పోలీసులు 9 కేసులు నమోదు చేశారు.(Police Custody For Cheating) రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి నుంచి ఆమె డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయని పోలీసులు తెలిపారు.త్రిసూర్ జిల్లాలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భార్య అయిన మహిళను వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లి అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-05-30T12:53:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising