ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gold: విమానాశ్రయంలో రెండు కిలోల బంగారం స్వాధీనం

ABN, First Publish Date - 2023-11-19T13:52:36+05:30

బెంగళూరు దేవనహళ్లిలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): బెంగళూరు దేవనహళ్లిలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.1.25 కోట్ల విలువ చేసే 2 కిలోలకు పైగా బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మస్కట్‌ నుంచి ఒమన్‌ ఎయిర్‌ విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేశారు. అతను బెల్ట్‌, హ్యాండ్‌బ్యాగ్‌లో బంగారాన్ని తెచ్చిన ట్లు గుర్తించారు. ఇతడి నుంచి ఒక కిలోకుపైగా బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల క్రితం బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులు, కొలంబో(Kolombo) నుంచి వచ్చిన ఒక మహిళ నుంచి కిలోకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరు అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్టు తేలిందని కస్టమ్స్‌ అధికారులు శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2023-11-19T13:52:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising