ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

iPhones: ఐఫోన్15 ఆవిష్కరణకు ముందు ఐఫోన్13, 14లపై భారీ డిస్కౌంట్లు.. ఎంత తగ్గాయో తెలుసా..

ABN, First Publish Date - 2023-07-19T19:32:59+05:30

ఐఫోన్ 15 ( iPhone 15 launch) ఆవిష్కరణకు ముందు ఐఫోన్ 13, ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లపై ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) బంపరాఫర్లు ప్రకటించింది. బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా కొన్ని పాత మోడల్ ఐఫోన్లపై రూ.11,401 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఫ్లాట్ డిస్కౌంట్‌తోపాటు బ్యాంక్ కార్డులను బట్టి కూడా డిస్కౌంట్లు ప్రకటించింది.

న్యూఢిల్లీ: ఐఫోన్ 15 ( iPhone 15 launch) ఆవిష్కరణకు ముందు ఐఫోన్ 13, ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లపై ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) బంపరాఫర్లు ప్రకటించింది. బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా కొన్ని పాత మోడల్ ఐఫోన్లపై రూ.11,401 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఫ్లాట్ డిస్కౌంట్‌తోపాటు బ్యాంక్ కార్డులను బట్టి కూడా డిస్కౌంట్లు ప్రకటించింది.

ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా ఐఫోన్ 13 ప్రారంభ ధర రూ.58,499గా ఆఫర్ ప్రకటించింది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై అదనంగా 10 శాతం డిస్కౌంట్ అందివ్వనున్నట్టు తెలిపింది. అంటే యాక్సిస్ క్రెడిట్ కార్డు ఉంటే రూ.57,499లకే ఐఫోన్ 13ను దక్కించుకోవచ్చు. 128జీబీ స్టోరేజీ మోడల్ ఈ ధరలో లభించనుంది.

ఇక ఐఫోన్ 14 ఆఫర్‌లో భాగంగా రూ.68,999లకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ ఒరిజినల్ రేటు రూ.79,900గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో ఐఫోన్14 ప్లస్‌ని రూ.73,999లకు సొంతం చేసుకోవచ్చు. 128 జీబీ స్టోరేజీ వేరియెంట్ ఫోన్ ఈ రేటుకు లభిస్తుంది. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ రేటు రూ.1,27,999గా ఉంది. ఇక ప్రో మోడల్ ధర రూ.1,16,999గా ఉంది. అయితే ఐఫోన్13 కొనుగోలు చేయడం ఉత్తమమనే టాక్ వినిపిస్తోంది. లేటెస్ట్ వెర్షన్ ఐఫోన్13లో ఫోన్లలో సేమ్ ఫీచర్లు ఉండడమే దీనికి కారణంగా ఉంది.

Updated Date - 2023-07-19T19:32:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising