ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kalavenkatrao: లోకేష్ పాదయాత్రకు ఎందుకు భయపడుతున్నారు?

ABN, First Publish Date - 2023-01-23T13:50:13+05:30

‘‘జగన్ రెడ్డి ఎంతో బాగా పరిపాలన సాగుతుందని చెబుతున్న మీరు లోకేష్ పాదయాత్రకి ఎందుకు భయపడుతున్నారు’’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: ‘‘జగన్ రెడ్డి ఎంతో బాగా పరిపాలన సాగుతుందని చెబుతున్న మీరు లోకేష్ పాదయాత్రకి ఎందుకు భయపడుతున్నారు’’ అంటూ టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకట్రావు (TDP Leader Kimidi Kala Venkat Rao) ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో ఏమి లొసుగులు ఉన్నాయని పాదయాత్రకి అనుమతి ఇవ్వటం లేదని ప్రశ్నించారు. స్వాతంత్రోధ్యమాన్ని అణచివేయటానికి బ్రిటిష్ వారు తెచ్చిన జీవోలను ఇప్పుడు ప్రతిపక్షాలపై ప్రయోగించటం నియంత చర్యగా వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా లోకేష్ పాదయాత్ర ఆగేది లేదని కళా వెంకట్రావు స్పష్టం చేశారు.

Updated Date - 2023-01-23T13:50:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising