ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Padma Awards : ఏపీ నుంచి మెరిసిన పద్మాలు ఇవే..

ABN, First Publish Date - 2023-01-25T22:16:40+05:30

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులు ప్రకటించింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులు ప్రకటించింది. మొత్తం 106 అవార్డులు ప్రకటించగా.. ఇందులో పద్మవిభూషణ్ ఆరుగురికి, పద్మభూషణ్‌ 9 మందికి.. పద్మశ్రీ అవార్డులు 91 మందిని వరించాయి. కాగా.. తెలంగాణలో ఇద్దరికి పద్మభూషణ్, ముగ్గురికి పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. ఇక ఏపీలో ఏడుగురిని పద్మశ్రీ అవార్డులు వరించాయి.

పద్మ శ్రీ వరించింది వీరినే..

1. ఎంఎం కీరవాణి (సంగీతం)

2. కోట సచ్చిదానంద శాస్త్రి (హరికథ)

3. ప్రకాష్‌ చంద్రసూద్‌ (సాహిత్యం, విద్య)

4. గణేష్ నాగప్ప (సైన్స్, ఇంజనీరింగ్)

5. సీవీ రాజు (కళలు)

6. అబ్బారెడ్డి నాగేశ్వరరావు (సైన్స్, ఇంజనీరింగ్)

7. సంకురాత్రి చంద్రశేఖర్‌ (సామాజిక సేవ)

Updated Date - 2023-01-25T22:20:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising