ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP: తాడేపల్లిగూడెంలో కదం తొక్కిన టీడీపీ కార్యకర్తలు.. పాదయాత్రపై పోలీసుల ఆంక్షలు

ABN, First Publish Date - 2023-10-01T17:56:42+05:30

తాడేపల్లిగూడెంలో టీడీపీ (TDP) కార్యకర్తలు కదం తొక్కారు. పోలీసుల (POLICE) ఆంక్షలు బేఖాతరు చేస్తూ టీడీపీ కార్యకర్తలు పాదయాత్ర కొనసాగించారు.

పశ్చిమగోదావరి: తాడేపల్లిగూడెంలో టీడీపీ (TDP) కార్యకర్తలు కదం తొక్కారు. పోలీసుల (POLICE) ఆంక్షలు బేఖాతరు చేస్తూ టీడీపీ కార్యకర్తలు పాదయాత్ర కొనసాగించారు. తాడేపల్లిగూడెం మార్కెట్ నుంచి యస్ వీ ఆర్ సర్కిల్ వరకు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. ఇరువర్గాల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. పోలీసులను చేధించుకుని టీడీపీ కార్యకర్తలు పాదయాత్ర చేశారు. పాదయాత్రలో జవహార్, మాజీ ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎమ్మెల్యేలు ఆరిమిల్లి రాధాకృష్ణ, బూరుగుపల్లి శేషారావు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-01T17:56:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising