ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Maddipati Venkataraju: మంత్రి కొట్టు సత్యనారాయణపై టీడీపీ నేత మద్దిపాటి వెంకటరాజు ఫైర్

ABN, First Publish Date - 2023-10-14T20:07:02+05:30

: దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణపై (Minister Kottu Satyanarayana) టీడీపీ (TDP) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిపాటి వెంకటరాజు (Maddipati Venkataraju) ఆగ్రహం వ్యక్తం చేశారు.

తూర్పుగోదావరి జిల్లా: దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణపై (Minister Kottu Satyanarayana) టీడీపీ (TDP) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిపాటి వెంకటరాజు (Maddipati Venkataraju) ఆగ్రహం వ్యక్తం చేశారు.

"దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ నోరు అదుపులో పెట్టుకోకపోతే టీడీపీ కార్యకర్తలతో కలిసి మీ ఇంటిని ముట్టడిస్తాం.

మిమ్మల్ని గ్రామాల్లో తిరగనివ్వం. కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యలతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రాణాలకు ప్రమాదం ఉందనేది స్పష్టం అవుతుంది. మాజీ సీఎంకు ఏదైనా జరగరానిది జరిగితే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది. తెలుగుదేశం పార్టీకి ఉన్న 70 లక్షల మంది కార్యకర్తలను అడ్డుకోవడం మీ తరం కాదు. మందుల ద్వారా విష ప్రయోగం చేస్తున్నారనే అనుమానం కూడా ఉంది. చంద్రబాబు ప్రాణాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి." అని మద్దిపాటి వెంకట రాజు హెచ్చరించారు.

దేవరపల్లి మండలం ఎర్నగూడెం గ్రామంలో బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచుతూ చంద్రబాబు అక్రమ అరెస్టును మద్దిపాటి వెంకట రాజు వివరించారు.

Updated Date - 2023-10-14T20:10:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising