ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

దెబ్బతిన్న రైలు పట్టా.. ముందే గుర్తించడంతో తప్పిన ఘోర రైలు ప్రమాదం..

ABN, First Publish Date - 2023-11-27T13:07:04+05:30

తిరుపతి - కాట్పాడి రైలు మార్గం, పూతలపట్టు సమీపంలో ఘోర రైలు ప్రమాదం తప్పిపోయింది. పూతలపట్టు మండలం పి కొత్తకోట సమీపంలో రైల్వే పట్టా దెబ్బతిన్న విషయాన్ని సిబ్బంది గుర్తించింది.అదే సమయంలో రామేశ్వరం ఎక్స్‌ప్రెస్.. రామేశ్వరం నుంచి తిరుపతి కి వెళుతోంది.

చిత్తూరు : తిరుపతి - కాట్పాడి రైలు మార్గం, పూతలపట్టు సమీపంలో ఘోర రైలు ప్రమాదం తప్పిపోయింది. పూతలపట్టు మండలం పి కొత్తకోట సమీపంలో రైల్వే పట్టా దెబ్బతిన్న విషయాన్ని సిబ్బంది గుర్తించింది.అదే సమయంలో రామేశ్వరం ఎక్స్‌ప్రెస్.. రామేశ్వరం నుంచి తిరుపతి కి వెళుతోంది. హటాహుటిన రైల్వే ట్రాక్‌కి సిబ్బంది వెల్డింగ్ చేసింది. ట్రాక్ సిద్ధమవడంతో తిరుపతికి రామేశ్వరం ఎక్స్‌ప్రెస్ తిరుగు పయనమైంది. సకాలంలో ఘటనను గుర్తించడంతో తప్పిన పెను ప్రమాదంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - 2023-11-27T13:07:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising