ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLA Kotamreddy: నెల్లూరు రూరల్ అనేక కార్యక్రమాలకి కేర్ ఆఫ్ అడ్రెస్

ABN, First Publish Date - 2023-01-28T11:59:31+05:30

నెల్లూరు రూరల్ అనేక కార్యక్రమాలకి కేర్ ఆఫ్ అడ్రెస్ అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: నెల్లూరు రూరల్ అనేక కార్యక్రమాలకి కేర్ ఆఫ్ అడ్రెస్ అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... గడప గడపకి కార్యక్రమాన్ని రాష్ట్రానికి పరిచయం చేసింది నెల్లూరు రూరలే అని అన్నారు. ‘‘రాజకీయ కార్యకర్త కన్నీటి విలువ సామాన్య కార్యకర్తనైన నాకు తెలుసు. అందుకే "నేను - నా కార్యకర్త" కార్యక్రమం చేపట్టిన్నట్లు’’ చెప్పారు. ఆరోగ్యరక్ష అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. నియోజకవర్గంలో అందరికీ ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయించి, వ్యాధి చికిత్సకి కూడా రూపాయి ఖర్చు లేకుండా చేస్తామని... అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేయిస్తామని తెలిపారు. తనకు సన్నిహితులైన వైద్యులు, ఆరు కార్పొరేట్ ఆస్పత్రులతో చర్చించి నిర్ణయం తీసుకున్నామని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు.

Updated Date - 2023-01-28T11:59:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising