ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దారుణం..

ABN, First Publish Date - 2023-06-04T13:09:29+05:30

Atrocity in Nellore District నెల్లూరు జిల్లా: బాలాయపల్లి మండలంలో దారుణం వెలుగుచూసింది. పిగిలాం గ్రామ పంచాయతి, సాంబశివనగర్ ఎస్టీ కాలనీకి చెందిన మైనర్ బాలికను అదే కాలనీకి చెందిన ముప్పాల చిరంజీవి మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు జిల్లా: బాలాయపల్లి మండలంలో దారుణం వెలుగుచూసింది. పిగిలాం గ్రామ పంచాయతి, సాంబశివనగర్ ఎస్టీ కాలనీకి చెందిన మైనర్ బాలికను అదే కాలనీకి చెందిన ముప్పాల చిరంజీవి మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బాలికకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీస్ ఇన్స్‌పెక్టర్ మాట్లాడుతూ మైనర్ బాలికను గర్భవతిని చేసినట్లుగా ఫిర్యాదు వచ్చిందని బాలికకు 13 ఏళ్లు ఉంటాయని, చాలా బలహీనంగా ఉందని అన్నారు. బాలిక ఇంటి పక్కన ఉండే చిరంజీవి అమ్మాయికి మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడని అన్నారు. బాలిక తల్లిదండ్రులు బతుకు తెరువు కోసం వేరే ఊరు వెళ్లారని, ఇక్కడ అమ్మాయి, ఆమె అన్న ఉంటున్నారని, బాలిక చదువుకుంటుండగా, అన్న కూలి పనులకు వెళుతుంటాడని ఎస్ఐ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ అన్నారు.

Updated Date - 2023-06-04T13:09:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising